https://oktelugu.com/

Nidhi Agarwal : ఎద ఎత్తులు దారుణంగా చూపించేసింది… నిధి అగర్వాల్ ని ఇలా చూస్తే నిద్ర కూడా పట్టదు

Nidhi Agarwal’s Instagram photos are viral : జయాపజయాలతో సంబంధం లేకుండా నిధి అగర్వాల్ కి భారీ ఫ్యాన్ బేస్ ఉంది.ఈ హాట్ బ్యూటీ ఇప్పుడిప్పుడే కెరీర్లో ఎదుగుతున్నారు. ఇప్పటి వరకు చేసింది ఒక్క హిట్ మూవీ మాత్రమే. 2017లో మున్నా మైఖేల్ అనే హిందీ చిత్రంతో నిధి అగర్వాల్ కెరీర్ మొదలైంది. నెక్స్ట్ మూవీ సవ్యసాచితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన సవ్యసాచి డిజాస్టర్. నాగ చైతన్య హీరోగా […]

Written By:
  • NARESH
  • , Updated On : March 15, 2023 / 09:14 PM IST
    Follow us on

    Nidhi Agarwal’s Instagram photos are viral : జయాపజయాలతో సంబంధం లేకుండా నిధి అగర్వాల్ కి భారీ ఫ్యాన్ బేస్ ఉంది.ఈ హాట్ బ్యూటీ ఇప్పుడిప్పుడే కెరీర్లో ఎదుగుతున్నారు. ఇప్పటి వరకు చేసింది ఒక్క హిట్ మూవీ మాత్రమే. 2017లో మున్నా మైఖేల్ అనే హిందీ చిత్రంతో నిధి అగర్వాల్ కెరీర్ మొదలైంది. నెక్స్ట్ మూవీ సవ్యసాచితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన సవ్యసాచి డిజాస్టర్. నాగ చైతన్య హీరోగా నటించిన ఆ చిత్రం నిరాశపరిచింది. అదే ఏడాది మరో అక్కినేని హీరో అఖిల్ తో జతకట్టింది.

    అఖిల్-నిధి కాంబోలో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ మిస్టర్ మజ్ను సైతం ప్లాప్ అయ్యింది. అయితే ఆమె మూడో ప్రయత్నం భారీ సక్సెస్ ఇచ్చింది. దర్శకుడు పూరి జగన్నాధ్ నిధికి బంపర్ ఛాన్స్ ఇచ్చారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారు. నభా నటేష్ మరో హీరోయిన్. ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ మంచి విజయం అందుకుంది. మొదటి హిట్ ఖాతాలో వేసుకున్న నిధికి ఆఫర్స్ తలుపు తట్టాయి.

    తమిళంలో ఈశ్వర్, భూమి అనే రెండు చిత్రాలు చేశారు. మళ్ళీ ఆమెకు పరాజయాలు ఎదురయ్యాయి. 2021 సంక్రాంతి కానుకగా విడుదలైన ఆ చిత్రాలు ఆడలేదు. మహేష్ బాబు మేనల్లుడు డెబ్యూ మూవీ ‘హీరో’ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. అశోక్ గల్లాకు జంటగా నటించారు. హీరో పర్లేదు అనిపించినా కమర్షియల్ గా ఆడలేదు. దీంతో ఆమె కెరీర్ మళ్ళీ మొదటికి వచ్చింది.

    అనూహ్యంగా నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ వంటి టాప్ స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. అది కూడా పాన్ ఇండియా మూవీలో. పవన్ హీరోగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ హరి హర వీరమల్లు మూవీలో నిధి అగర్వాల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆమె లుక్ కూడా విడుదల చేయగా ఆకట్టుకుంది. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి మరొక హీరోయిన్. హరి హర వీరమల్లు నిధి అగర్వాల్ కి భారీ ఫేమ్ తేవడం ఖాయం.

    ఇదిలా ఉంటే సోషల్ మీడియా వేదికగా నిధి అగర్వాల్ హీటు పుట్టిస్తున్నారు. బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తూ టెంపరేచర్ పెంచేస్తున్నారు. తాజాగా హాట్ క్లీవేజ్ అందాలు చూపిస్తూ గుండెలు గుల్ల చేసింది. నిధి అందాల విందును సోషల్ మీడియా జనాలు కన్నులారా ఆరగిస్తున్నారు. నిధి హాట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.