
Dasara First Week Collection: ఈ చిత్రానికి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్ లో కూడా కళ్ళు చెదిరే ఓపెనింగ్ వచ్చింది. కానీ రెండవ రోజు నుండి మాత్రం వసూళ్లు ఆంధ్ర ప్రదేశ్ లో బాగా పడిపోయాయి. కానీ తెలంగాణ మరియు ఓవర్సీస్ ప్రాంతాల్లో మాత్రం అద్భుతమైన వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం, తెలంగాణ లో ఇప్పటికే 20 కోట్ల రూపాయిల మార్కు ని దాటినా ఈ సినిమా అమెరికా లో రెండు మిలియన్ల డాలర్స్ క్లబ్ లోకి చేరేందుకు సిద్ధం గా ఉంది.
ఈ వీకెండ్ తో ఆ మార్కుని కూడా దాటేయబోతుంది ఈ చిత్రం.కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ఇప్పటికీ ఈ సినిమా చాలా ప్రాంతాలలో బ్రేక్ ఈవెన్ అవ్వలేదు.ఈ వీకెండ్ పై ట్రేడ్ భారీ ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా రాయలసీమ మరియు నెల్లూరు వంటి ప్రాంతాలలో బయ్యర్స్ సేఫ్ అయ్యేలా కనిపించట్లేదు అంట.ఇప్పటి వరకు ఈ సినిమా మొదటి వారం ప్రపంచవ్యాప్తంగా 55 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసినట్టు తెలుస్తుంది.
ఈ చిత్రానికి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్ లో కూడా కళ్ళు చెదిరే ఓపెనింగ్ వచ్చింది.కానీ రెండవ రోజు నుండి మాత్రం వసూళ్లు ఆంధ్ర ప్రదేశ్ లో బాగా పడిపోయాయి. కానీ తెలంగాణ మరియు ఓవర్సీస్ ప్రాంతాల్లో మాత్రం అద్భుతమైన వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం, తెలంగాణ లో ఇప్పటికే 20 కోట్ల రూపాయిల మార్కు ని దాటినా ఈ సినిమా అమెరికా లో రెండు మిలియన్ల డాలర్స్ క్లబ్ లోకి చేరేందుకు సిద్ధం గా ఉంది. ఈ వీకెండ్ తో ఆ మార్కుని కూడా దాటేయబోతుంది ఈ చిత్రం.

కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ఇప్పటికీ ఈ సినిమా చాలా ప్రాంతాలలో బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. ఈ వీకెండ్ పై ట్రేడ్ భారీ ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా రాయలసీమ మరియు నెల్లూరు వంటి ప్రాంతాలలో బయ్యర్స్ సేఫ్ అయ్యేలా కనిపించట్లేదు అంట.ఇప్పటి వరకు ఈ సినిమా మొదటి వారం ప్రపంచవ్యాప్తంగా 55 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసినట్టు తెలుస్తుంది.