https://oktelugu.com/

Naga Chaitanya – Samantha : శోభితతో రూంలో దొరికిన నాగచైతన్య.. సమంత రియాక్షన్ ఏంటి?

Naga Chaitanya – Samantha : సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో కలిసి తిరగడం ఇది వరకు మనం చాలా సార్లు చూసాము.కానీ సమంత మాత్రం ఇప్పటి వరకు ఎవరితో కలవలేదు, కనీసం క్లోజ్ గా తిరుగుతున్నట్టు కూడా మనం ఇదివరకు చూడలేదు. దీని బట్టీ అర్థం అవుతుంది ఏమిటి..?,సమంత తో విడాకులు అవ్వడానికి కారణం శోభిత దూళిపాళ్ల అనే కదా ..?, అయితే సోషల్ మీడియా […]

Written By: , Updated On : March 28, 2023 / 02:52 PM IST
Follow us on

Naga Chaitanya – Samantha : సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో కలిసి తిరగడం ఇది వరకు మనం చాలా సార్లు చూసాము.కానీ సమంత మాత్రం ఇప్పటి వరకు ఎవరితో కలవలేదు, కనీసం క్లోజ్ గా తిరుగుతున్నట్టు కూడా మనం ఇదివరకు చూడలేదు.

దీని బట్టీ అర్థం అవుతుంది ఏమిటి..?,సమంత తో విడాకులు అవ్వడానికి కారణం శోభిత దూళిపాళ్ల అనే కదా ..?, అయితే సోషల్ మీడియా లో వస్తున్నవి రూమర్స్ అని, నాగ చైతన్య మరియు శోభిత కేవలం మంచి స్నేహితులు మాత్రమే అని అక్కినేని ఫ్యాన్స్ కవర్ చేసుకునేవాళ్ళు.కానీ నేడు నాగ చైతన్య రెస్టారంట్ లో పని చేసే చెఫ్ తన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక ఫోటో తో నాగ చైతన్య – శోభిత బంధం బయటపడింది.

సురేందర్ మోహన్ అనే అతను తన ఇంటికి డిన్నర్ కి వచ్చినందుకు నాగ చైతన్య కి కృతఙ్ఞతలు అంటూ ఒక పోస్ట్ పెట్టాడు.ఈ పోస్ట్ లో పాపం వెనుక డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని ఉన్న శోభిత ని మాత్రం గమనించలేకపొయ్యాడు.కానీ మన నెటిజెన్స్ చాలా ఫాస్ట్ కదా, వెంటనే కనిపెట్టేసారు.దీనిపై సమంత కూడా రీసెంట్ ఇంటర్వ్యూ లో పరోక్షంగా కామెంట్స్ చేసింది.

మా మధ్య ఏమి జరిగింది అనే విషయం కేవలం మాకు మాత్రమే తెలుసు, సమయం వచ్చినప్పుడు బయటపెడుతాను అని చెప్పింది.సమంత తో విడాకులు తీసుకున్న కొత్తల్లో ఆమె మేకప్ మ్యాన్ ఇంస్టాగ్రామ్ లో ‘స్లట్..ఇక అతను నీ వాడే..పండగ చేసుకో’ అంటూ ఒక స్టోరీ పెట్టాడు.అది శోభిత దూళిపాళ్ల ని ఉద్దేశించి పెట్టింది అని ఇప్పుడు తెలిసింది.దీనితో సోషల్ మీడియా లో సమంత కి సానుభూతి పెరిగింది, నాగ చైతన్య కి వ్యక్తిరేకత పెరిగింది.