https://oktelugu.com/

BRO : ‘బ్రో’ మూవీ నుంచి ‘శ్యాంబాబు’ ఫుల్ సాంగ్ వీడియో రిలీజ్

ఈ పాటలో ఏపీ మంత్రి అంబటి రాంబాబును పోలిన క్యారెక్టర్ లో నటుడు ఫృథ్వీ నటించి మెప్పించాడు. అది చాలా విమర్శలకు దారితీసింది. మంత్రి అంబటి స్వయంగా విలేకరుల సమావేశం పెట్టి మరీ బ్రో మూవీ యూనిట్ ను హెచ్చరించాడు.

Written By:
  • NARESH
  • , Updated On : August 16, 2023 / 06:03 PM IST
    Follow us on

    BRO : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా ఇటీవలే విడుదలైన ‘బ్రో’ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ‘మై డియర్ మార్కండేయ’ పాట వైరల్ అయ్యింది.

    ఈ పాటలో ఏపీ మంత్రి అంబటి రాంబాబును పోలిన క్యారెక్టర్ లో నటుడు ఫృథ్వీ నటించి మెప్పించాడు. అది చాలా విమర్శలకు దారితీసింది. మంత్రి అంబటి స్వయంగా విలేకరుల సమావేశం పెట్టి మరీ బ్రో మూవీ యూనిట్ ను హెచ్చరించాడు.

    అంతటి కాంట్రవర్సీకి కారణమైన ఈ శ్యాంబాబు పాటను మేకర్స్ అధికారికంగా ఈరోజు విడుదల చేశారు. మరింత హైప్ పెంచారు. ఈ వివాదాన్ని మరింత పెంచేశారు. ప్రస్తుతం ఈ పాట వైరల్ అవుతోంది. మీరూ కింద చూడొచ్చు.