Meera Jasmin: మీరా జాస్మిన్.. ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగు వెలిగి అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సినీ ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు లేటు వయసులోనూ ఘాటు అందాలు ఆరబోస్తోంది. తన ఎమోషనల్ నటన, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా అలరించిన ఈ మలయాళీ బ్యూటీ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది.

తెలుగులో మీరాజాస్మిన్ ‘పందెంకోడి’, భద్ర, గోరింటాకు సహా మరిన్ని తదితర చిత్రాలతో ఫ్యామిలీ ఆడియోన్స్ ను బాగానే ఆకట్టుకుంది. చక్కని శరీరాకృతి ఈమె సొంతం. వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న సమయంలో పెళ్లి చేసుకొని కెరీర్ ను నాశనం చేసుకుంది. కానీ ఈ పెళ్లి బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. ఈ క్రమంలోనే భర్తకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం మళ్లీ సినిమాల బాటపట్టింది. ఇండస్ట్రీలో రాణించడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలోనే సినిమాల్లో అవకాశాల కోసం వరుసగా హాట్ ఫొటో షూట్ లు చేస్తూ ఘాటుగా అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ క్రమంలోనే దర్శన నిర్మాతలను ఆకర్షిస్తోంది.
Also Read: R Krishnaiah- Rajya Sabha: ఆర్.క్రిష్ణయ్యకు రాజ్యసభ సీటంటే జగన్ కాపులకు రెచ్చగొట్టడమేనా?
తాజాగా పచ్చరంగు దుస్తులు ధరించి అందాల విందును పంచింది. క్లీవేజ్ షో చేస్తూ ఎద అందాలు ఆరబోసింది. అలాగే ఈ ఫొటోలకు ఏకంగా గో విత్ ది ఫ్లో అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చి హీట్ పెంచింది.
సంప్రదాయంగా ఉండే మీరాజాస్మిన్ ఇలా అందాల విందు పంచేసరికి నెటిజన్లు, సినీ ప్రముఖులు షాక్ అయ్యారు. ప్రస్తుతం నటి మీరా జాస్మిన్ వయసు 40 ఏళ్లు. ఇంత లేటు వయసులో ఈ అమ్ముడు అందాల ఆరబోతలో తగ్గేదే లే అన్నట్టుగా ముందుకు సాగుతున్నారు. సినిమా ఆఫర్ల కోసమే ఈమె ఇలా అందాలు పంచుతోందన్న వాదన ఉంది.
మీరా జాస్మిన్ కు ప్రస్తుతం హీరోయిన్ అవకాశాలు అయితే దక్కేలా లేవు. కానీ ఇప్పుడు స్లిమ్ గా తయారు కావడంతో ఏదైనా కీలక పాత్రల్లో నటించే అవకాశాలు ఉన్నాయి. తాజాగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరో అక్క పాత్రలో మీరాకు చాన్స్ వచ్చినట్టు సమాచారం. అయితే దాన్ని ఆమె తిరస్కరించినట్టు తెలిసింది. అక్కగా నటించనని తెగేసి చెప్పిందట.. మరి హీరోయిన్ గా చాన్స్ దక్కుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.
Also Read: Bigg Boss Non Stop Akhil: బిగ్ బాస్ నాన్ స్టాప్: అఖిల్ సార్థక్ విజేత కాకపోవడానికి 15 అసలు కారణాలివీ!
View this post on Instagram
Recommended Videos
[…] […]
[…] […]