
లక్ష్మి మంచు తన కుమార్తె విద్యా నిర్వాణ తో కలిసి దిగిన ఫొటోస్ మరియు వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల, ఆమె తన కుమార్తెతో కలిసి చేసిన మరో డ్యాన్స్ వీడియోను ట్రెండింగ్ మ్యూజిక్ లో పోస్ట్ చేసింది. ఈ డ్యాన్స్ వీడియోను చూసిన అభిమానులు తల్లి కూతురు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.