Kiara Advani: హీరోయిన్స్ కి గ్లామర్ సెన్స్ అవసరం. ధరించే బట్టలు వాళ్ళ అభిరుచిని తెలియజేస్తాయి. అదే సమయంలో వాళ్ళ అందాన్ని నిర్ణయిస్తాయి. కలర్, హైట్, ఫిజిక్, బాడీ లాంగ్వేజ్ ఆధారంగా డ్రెస్ ఎంచుకోవాలి. అలాగే సందర్భం, పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. వేదికపై కూర్చోవాల్సిన ఈవెంట్స్ కి షార్ట్ స్కర్ట్స్ వేసుకొచ్చి హీరోయిన్స్ కవర్ చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రెస్ మీట్స్ లో అలాంటి డ్రెస్ లో కూర్చోవడం చాలా ఇబ్బందిగా ఉంటుందని వాళ్లకు తెలుసు. అయినా చాలా మంది తారలు అదే ట్రై చేస్తారు. అదో పబ్లిసిటీ స్టంట్.

ఇక చాలా మంది హీరోయిన్స్ పబ్లిక్ ఈవెంట్స్ కోసం ధరించిన డ్రెస్లు విమర్శల పాలయ్యాయి. కొందరు హీరోయిన్స్ ధరించిన డ్రెస్లు అయితే… పబ్లిక్ లో పక్కకు తొలిగి ప్రైవేట్ పార్ట్శ్ కనిపించేలా చేశాయి. ఇక నలుగురిలో సర్దుకోవడం తప్పితే చేసేదేముండదు. ఆ ఈవెంట్ ముగిసే వరకూ అలా సర్దుకుంటూ యాతన పడటమే. కాగా ఓ సందర్భంలో హీరోయిన్ కియారా అద్వానీ అత్యంత అవమానకర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆమె ముంబైలో ఓ సినిమా ఆఫీస్ కి వెళ్లేందుకు కారులో వచ్చారు. కారు దిగి బిల్డింగ్ లోపలకి వెళ్లే ముందు అక్కడనున్న ఫోటోగ్రాఫర్స్ కోరిక మేరకు ఫోజులిచ్చారు.
అనంతరం మెట్లు ఎక్కి పైకి వెళుతుంటే ఆమె డ్రెస్ గాలికి పూర్తిగా పైకెళ్ళిపోయింది. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి తేరుకొని కియారా డ్రెస్ సరి చేసుకున్నారు. అప్పటికే అక్కడున్న కెమెరామెన్స్ ఆ ఇబ్బందికర పరిస్థితిని షూట్ చేశారు. ఆ వీడియో పిచ్చ వైరల్ కాగా… జనాలు తెగ ఎంజాయ్ చేశారు. వదులుగా ఉన్న కట్ ఫ్రాక్ ఆమె పరువు తీసేసింది. హీరోయిన్ గా ఆమెకు ఇది చిన్న విషయమే. జనాలు మాత్రం ప్రత్యేకంగా చెప్పుకున్నారు. ఈ సంగతి జరిగి చాలా కాలం అవుతున్నా ఇప్పటికీ ఆ వీడియో వైరల్ అవుతుంది.

కాగా కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి చేసుకుంటున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఫిబ్రవరి నెలలో ఈ లవ్ బర్డ్స్ పెళ్లి పీటలు ఎక్కుతున్నారట. కొన్నాళ్లుగా కియారా-సిద్ధార్థ్ ఎఫైర్ నడుపుతున్నారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఏనాడూ వీరిద్దరూ ఆ వార్తలు ఖండించలేదు. ఇక వీరి పెళ్ళికి రాజస్థాన్ లోని జైసల్మేర్ వేదిక కానుందట. కాగా కియారా చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ మూవీ చేస్తున్నారు. రామ్ చరణ్ కి జంటగా ఆర్సీ 15 మూవీ చేస్తున్నారు. దర్శకుడు శంకర్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.
