https://oktelugu.com/

Ileana Pregnancy: నమ్మి స్నేహం చేస్తే తల్లిని చేసిన స్టార్ హీరోయిన్ తమ్ముడు… ఇలియానా గర్భానికి కారణం అతడే?

Ileana Pregnancy: హీరోయిన్ ఇలియానా తాను గర్భం దాల్చినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలియానాకు వివాహం జరగలేదు. అలాగే ఆస్ట్రేలియన్ ప్రియుడు ఆండ్రీతో విడిపోయి చాలా కాలం అవుతుంది. మరి ఇలియానా గర్భానికి కారణం ఎవరనే చర్చ నడుస్తోంది. ఆండ్రీతో విడిపోయాక ఇలియానా సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తున్నారు. అధికారికంగా ఆమె ఎలాంటి రిలేషన్ ప్రకటించలేదు. అలాగే ఎవరితోనూ సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు రాలేదు. ఈ క్రమంలో ఇలియానా ప్రకటన సంచలనమైంది. తాజా సమాచారం ప్రకారం ఇలియానాను […]

Written By:
  • Shiva
  • , Updated On : April 19, 2023 / 08:39 AM IST
    Follow us on

    Ileana Pregnancy

    Ileana Pregnancy: హీరోయిన్ ఇలియానా తాను గర్భం దాల్చినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలియానాకు వివాహం జరగలేదు. అలాగే ఆస్ట్రేలియన్ ప్రియుడు ఆండ్రీతో విడిపోయి చాలా కాలం అవుతుంది. మరి ఇలియానా గర్భానికి కారణం ఎవరనే చర్చ నడుస్తోంది. ఆండ్రీతో విడిపోయాక ఇలియానా సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తున్నారు. అధికారికంగా ఆమె ఎలాంటి రిలేషన్ ప్రకటించలేదు. అలాగే ఎవరితోనూ సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు రాలేదు. ఈ క్రమంలో ఇలియానా ప్రకటన సంచలనమైంది.

    తాజా సమాచారం ప్రకారం ఇలియానాను గర్భవతిని చేసింది ఓ స్టార్ హీరోయిన్ తమ్ముడు అంటున్నారు. బాలీవుడ్ స్టార్ లేడీ కత్రినా కైఫ్ తమ్ముడైన సెబాస్టియన్ మైఖేల్ ఇలియానాతో బెడ్ షేర్ చేసుకున్నారట. ఆ మధ్య కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ దంపతులు మాల్డీవ్స్ వెకేషన్ కి వెళ్లారట. కత్రినా, విక్కీతో ఉన్న పరిచయం రీత్యా ఇలియానా ఈ ట్రిప్ లో జాయిన్ అయ్యింది. ఈ వెకేషన్ లో ఇలియానాకు కత్రినా తమ్ముడు సెబాస్టియన్ దగ్గరయ్యాడట.

    స్నేహంగా మొదలుపెట్టి డేటింగ్ వరకు తీసుకెళ్లాడట. కొన్నాళ్లుగా సన్నిహితంగా ఉంటున్న ఈ జంట రహస్యంగా కలుస్తున్నారట. ఇలియానాను గర్భవతిని చేసింది సెబాస్టియనే అంటున్నారు. ఈ మేరకు బాలీవుడ్ లో వరుస కథనాలు వెలువడుతున్నాయి. తల్లైనట్లు ప్రకటించిన ఇలియానా అందుకు కారకులు ఎవరని వెల్లడించలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం కత్రినా కైఫ్ తమ్ముడే అంటున్నారు.

    Ileana Pregnancy

    కాగా ఇండియాలో కూడా పెళ్ళికి ముందు తల్లి కావడం కామనైపోయింది. హీరోయిన్ అలియా భట్ రన్బీర్ కపూర్ తో పెళ్లికి ముందే సహజీవనం చేసింది. తల్లి అయ్యాక పెళ్లి చేసుకుంది. కియారా అద్వానీ కూడా అలానే గర్భం దాల్చారంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే ఆమె అబార్షన్ చేయించుకున్నారని కొన్ని ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు ఇలియానా ధైర్యంగా తన ప్రెగ్నన్సీ ప్రకటించింది. పరాయి పురుషుడితో కనిపించడమే తప్పుగా భావించే సమాజం… పెళ్లి కాకుండా తల్లిని అయ్యానని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగింది.