Indravathi Chauhan : పుష్ప మూవీలో ‘ఊ.. అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ అన్న సాంగ్ ఎంత ఫేమస్ నో అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో యూత్ ను షేక్ చేసిన సాంగ్ అంటే ఇదే.. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు.. ఆఖరుకు క్రికెటర్ల వరకూ కూడా ఈ పాటను హమ్ చేసిన వారే. యూట్యూబ్ లో సంచలనం సృష్టించిన ఈ పాటను పాడింది ఎవరో తెలుసా? మన ఫోక్ సింగర్ ‘మంగ్లీ’ చెల్లెలు ‘ఇంద్రావతి చౌహాన్’.

ఇన్నాళ్లు మంగ్లీ పాడితేనే ఊగిపోయిన జనాలకు ఇప్పుడు ఆమె చెల్లెలు ఇంద్రావతి పాడిన పాట బాగా నచ్చింది. ఆమె సన్నటి రోమాంటిక్ పాటకు శ్రోతలు ఊగిపోయారు. ఈ పాటతో ఇంద్రావతి ఓవర్ నైట్ పాపులర్ అయిపోయింది. దీంతో ప్రస్తుతం ఈ అమ్మడికి టాలీవుడ్ కోలీవుడ్ తదితర సినీ పరిశ్రమలలో పాటలు పాడే అవకాశాలు బాగానే క్యూ కడుపుతున్నట్లు సమాచారం.
ఇంద్రావతి పాటలు పాడడమే కాదు.. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ బాగానే అలరిస్తోంది. తాజాగా ఆ అమ్ముడు అధికారిక ఇన్ స్టాగ్రామ్ ద్వారా దిగిన అందమైన ఫొటోలను షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా ఫిదా అయ్యారు.
Also Read: KCR Delhi Tour: సంచలనమన్న కేసీఆర్.. సడీ సప్పుడు లేని కేజ్రీవాల్, అఖిలేష్!
సింగర్ ఇంద్రావతి తన గాత్రంతో మాత్రమే కాకుండా తన అందచందాలతో కూడా నెటిజన్లను బాగానే అలరిస్తోంది. అయితే తాాజగా ఈ అమ్మడు తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ తద్వారా అందమైన ఫొటోలను షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా ఫిదా అయ్యారు. సింగర్ ఇంద్రావతి తన గాత్రంతో మాత్రమే కాకుండా తన అందచందాలతో కూడా నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఆమె అందానికి ఇప్పుడు కామెంట్ల వర్షం కురిపిస్తోంది.

పుష్ప పాటల కోసం ఆడిషన్స్ జరిగితే మంగ్లీ తనతోపాటు తన సోదరిని తీసుకెళ్లింది. ఆమె వాయిస్ సుకుమార్ కు బాగా నచ్చడంతో వెంటనే పుష్పలో పాడడానికి అవకాశం ఇచ్చాడు. ‘ఊ అంటావా’ సాంగ్ బాగా హిట్ కావడంతో ఇంద్రావతికి తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ బాగా అవకాశాలు వస్తున్నాయి.
Also Read: Team India Players Injuries: గాయాలతో సతమతమవుతున్న టీమిండియా ఆటగాళ్లతో కష్టమే?



[…] Also Read: Indravathi Chauhan : ‘ఊ అంటావా’ అనడమే కాదు.. అందంతో … […]
[…] Also Read: Indravathi Chauhan : ‘ఊ అంటావా’ అనడమే కాదు.. అందంతో … […]
[…] […]