Hyper Aadi- Ram Gopal Varma: ఫామ్ లో లేకపోయినా ఎప్పుడూ లైం లైట్ ఉండాలని పరితపించే దర్శకులలో ఒకడు రాంగోపాల్ వర్మ..ఒకప్పుడు ఈయన దేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకడు..శివ సినిమా తో కెరీర్ ని ఆరంభించి చూస్తూ ఉండగానే పాన్ ఇండియా రేంజ్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు..కానీ అలాంటి డైరెక్టర్ ఇప్పుడు పని మీద శ్రద్ద తగ్గించి ఎప్పుడూ కాంట్రవర్సీ తోనే కాలం గడపాలని, డబ్బులు చేసుకోవాలని చూస్తాడు.

అతని మానసిక స్థితి ఎందుకు అలా అయ్యిందో ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న..గత కొద్దీ సంవత్సరాల నుండి అయితే కామానికి అడిక్ట్ అయిపోయాడు..సొంతగా ఒక ఓటీటీ యాప్ ని ఏర్పాటు చేసి కామ సినిమాలను నిర్మించి వదులుతున్నాడు..అంత పెద్ద డైరెక్టర్ ఇలా అయిపోయాడు ఏమిటి అని ఆయన అభిమానులు సైతం బాధపడిన రోజులు ఉన్నాయి..ఇప్పుడు లేటెస్ట్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్ అషు రెడ్డు తో రామ్ గోపాల్ వర్మ చేసిన వికృత చేస్తాను సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో మన అందరికి తెలిసిందే.

అషు రెడ్డి కాళ్ళని నాకుతూ రాంగోపాల్ వర్మ చేసిన రొమాంటిక్ వీడియో చూసేదానికి చాలా అసహ్యించుకునేలా అనిపించింది..ఇంత బ్రతుకు బ్రతికి ఇలా అయిపోయాడు ఏమిటి అని రాంగోపాల్ వర్మ తో గతం లో పనిచేసిన వాళ్ళు కూడా చీదరించుకున్నారు..ఇప్పుడు లేటెస్ట్ గా రాంగోపాల్ వర్మని ఏకిపారేస్తూ, అతను అషు రెడ్డి తో చేసిన రొమాంటిక్ వీడియో కి స్పూఫ్ గా ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది చేసిన ఒక స్కిట్ సెన్సేషనల్ గా మారింది..ఆ వీడియో ని మీరు కూడా క్రింద చూడవచ్చు..ఆదివారం రోజు ప్రసారమైన శ్రీ దేవి డ్రామా కంపెనీ లో హైపర్ ఆది ఈ స్కిట్ చేసాడు..ఈ స్కిట్ చూస్తే రాంగోపాల్ వర్మ కూడా ఛీ ఛీ మనం ఇంత చీప్ గా ప్రవర్తించామా అని అనిపించక తప్పదు..యూట్యూబ్ లో ప్రస్తుతం ఈ వీడియో టాప్ లో ట్రేండింగ్ అవుతుంది.