Vedhika: బికినీ వేసిన బాలయ్య హీరోయిన్ వేదిక… బీచ్ లో అన్నీ విప్పేస్తుందిగా!

Vedhika: అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని సామెత హీరోయిన్ వేదికకు చక్కగా సూట్ అవుతుంది. గ్లామర్, యాక్టింగ్ స్కిల్స్ ఉండి కూడా ఆమె స్టార్ కాలేకపోయారు. ఆడపాదడపా ఆఫర్స్ తో పదిహేడేళ్లుగా నెట్టుకొస్తోంది. ముంబైకి చెందిన వేదిక 2006లో కెరీర్ మొదలుపెట్టారు. తమిళ చిత్రం మద్రాసి తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. నెక్స్ట్ మూవీ ముని ఆమెకు ఫస్ట్ హిట్ ఇచ్చింది. రాఘవ లారెన్స్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ ముని […]

Written By: Shiva, Updated On : April 13, 2023 11:57 am
Follow us on

Vedhika

Vedhika: అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని సామెత హీరోయిన్ వేదికకు చక్కగా సూట్ అవుతుంది. గ్లామర్, యాక్టింగ్ స్కిల్స్ ఉండి కూడా ఆమె స్టార్ కాలేకపోయారు. ఆడపాదడపా ఆఫర్స్ తో పదిహేడేళ్లుగా నెట్టుకొస్తోంది. ముంబైకి చెందిన వేదిక 2006లో కెరీర్ మొదలుపెట్టారు. తమిళ చిత్రం మద్రాసి తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. నెక్స్ట్ మూవీ ముని ఆమెకు ఫస్ట్ హిట్ ఇచ్చింది.

రాఘవ లారెన్స్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ ముని సూపర్ హిట్ కొట్టింది. ఆ మూవీలో లారెన్స్ కి జంటగా వేదిక నటించారు. వేదికను కళ్యాణ్ రామ్ టాలీవుడ్ కి పరిచయం చేశారు. విజయదశమి మూవీలో కళ్యాణ్ రామ్-వేదిక జతకట్టారు. ఆ మూవీ అట్టర్ ప్లాప్. తర్వాత నారా రోహిత్ డెబ్యూ మూవీ బాణం చిత్రంలో వేదిక నటించారు

Vedhika

బాణం యావరేజ్ టాక్. ఇక సుమంత్ కి జంటగా నటించిన దగ్గరగా దూరంగా చిత్రం అట్టర్ ప్లాప్. దీంతో కొన్నాళ్ళు తెలుగు పరిశ్రమకు దూరమైంది. ఇతర భాషల్లో ఆమె నటించారు. చాలా గ్యాప్ అనంతరం బాలయ్య ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు. 2019లో విడుదలైన రూలర్ మూవీలో వేదిక హీరోయిన్ గా నటించారు.

బాలయ్య కెరీర్లో రూలర్ అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ దెబ్బతో టాలీవుడ్ నుండి వేదిక కనుమరుగయ్యారు. 2022 సంక్రాంతి చిత్రం బంగార్రాజులో తళుక్కున మెరిశారు. ఇక ఆమెకు తెలుగులో హీరోయిన్ గా అవకాశాలు రావడం కష్టమే. వరుస ఫెయిల్యూర్స్ తో స్టార్ కాలేకపోయారు. అయితే ఆమెకు ఆఫర్స్ తగ్గడం లేదు. చిన్నా చితకా చిత్రాలు చేస్తూనే ఉన్నారు.

Vedhika

అలాగే సోషల్ మీడియాలో అభిమానుల కోసం హాట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తున్నారు. తాజాగా అమ్మడు సెమీ బికినీలో అందాల ప్రదర్శన చేసింది. బీచ్ లో రెచ్చిపోయి చూపించిన వేదిక దెబ్బకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఆమె హాట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.