Happy Holi 2025: రంగుల పండుగ హోలీ కోసం యువకులు ఎదురుచూస్తూ ఉంటారు. ఈరోజున చిన్న, పెద్దా అంతా తేడా లేకుండా అంతా వేడుకలో పాల్గొంటారు. ఎన్ని పనులు ఉన్నా.. వాటిని పక్కనబెట్టి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి ఆనందంగా ఉంటారు. ఒకరినొకరు రంగులు పూసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అయితే నేటి కాలంలో చాలా మంది బంధువులు, స్నేహితులు ఒక్కచోట ఉండడం లేదు. ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం వివిధ ప్రదేశాల్లో జీవిస్తున్నారు. 2025 ఏడాదిలో మార్చి 14న హోలీ పండుగ రాబోతుంది. ఇప్పటికే ఈ వేడుకును నిర్వహించుకునేందుకు అంతా సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవకపోయినా.. ఆన్ లైన్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుకోవాలని అనుకుంటారు. అయితే సాధారణంగా కాకుండా మంచి కొటేషన్ తో శుభాకాంక్షలు తెలపడం వల్ల ఎదుటివారిని ఆకట్టుకునేవారవుతారు. ఈ సందర్భంగా అందమైన కోటేషన్స్ మీకోసం..
Also Read : రంగుల పండుగపై మళ్లీ కన్‌ఫ్యూజన్.. ఏరోజు జరుపుకోవాలి.. పండితులు ఏం చెబుతున్నారంటే..
ఈ హోలీ ఆనందం, ప్రేమ, శ్రేయస్సుతో కూడిన ప్రకాశవంతమైన రంగులను మీ ఇంటికి తెస్తుంది.. అందరికీ హోలీ శుభాకాంక్షలు..
ఈ హోలీని తీపి జ్ఞాపకాలు, అంతులేని నవ్వులు, ప్రశాకవంతమైన రంగులతో నింపుదాం.. మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు..
ఈ హోలీ నుంచి పగలను మరిచి.. ఒకరినొకరు ఆలింగనం చేసుకుందాం.. ఆత్మీయతను పంచుకుందాం..
స్నేహం, ప్రేమ లాగే ఈ పండుగ కూడా ఆత్మీయతను పంచాలని కోరుకుంటూ.. హోలీ పండుగ శుభాకాంక్షలు..
ఈ హోలీ నుంచి మీ జీవితం ఆనందమయం కావాలని కోరుకుంటూ.. హోలీ శుభాకాంక్షలు..
ఈ రంగుల పండుగ మీ జీవితాన్ని ఆనందమయం వైపు తీసుకెళ్లాలని కోరుకుంటూ.. హోలీ శుభాకాంక్షలు..
ఈ పండుగ రంగుల గురించి కాకుండా.. కలిసి ఉండడం, ప్రేమను పంచడం.. ఆనందాన్ని నింపేదిగా ఉండాలి.. సురక్షితమైన హోలీని జరుపుకోవాలని కోరుకుంటూ.. హోలీ శుభాకాంక్షలు..
ఉత్సాహం.. సానుకూలతతో పాటు సంతోషకరమైన వాతావరణం కలగాలని కోరుకుంటూ.. హోలీ శుభాకాంక్షలు..
ఈ రంగులు మీ జీవితంలో ప్రేమను, మరుపురాని జ్ఞాపకాలను నింపాలని కోరుకుంటూ.. హోలీ శుభాకాంక్షలు..
మీకు, మీ కుటుంబ సభ్యులకు ప్రకాశవంతమైన రంగుల వలె జీవితం ఉండాలని కోరుకుంటూ.. హోలీ శుభాకాంక్షలు..
గత కష్టాలను మరిచిపోయి.. వర్తమాన ఆనందాన్ని పొందాలని కోరుకుంటూ.. అంతులేని సంతోషాన్ని నింపాలని కోరుతూ.. హోలీ శుభాకాంక్షలు..
ప్రేమ, ఐక్యతతో పాటు మీ జీవితంలో ఆనందాన్ని నింపాలని కోరుకుంటూ.. హోలీ శుభాకాంక్షలు..
మీ హృదయం ఆనందంతో నిండి ఉండాలని కోరుకుంటూ.. ప్రకాశవంతమైన రంగులు మీ జీవితంలోకి రావాలని ప్రార్థిస్తూ.. హోలీ శుభాకాంక్షలు..
ఈ రంగుల పండుగ నుంచి మీ జీవితం మారిపోవాలని కోరుకుంటూ.. హోలీ శుభాకాంక్షలు..
మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు హోలీ శుభాకాంక్షలు..
ఈ హోలీ నుంచి మీ జీవితంలో మార్పులు రావాలని కోరుకుంటూ.. హోలీ శుభాకాంక్షలు..
హోలీ పండుగ నుంచి మీ కష్టాలన్నీ తొలగిపోయి.. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. హోలీ శుభాకాంక్షలు..
కష్టాలను ఈ హోలీ రంగులతో కడిగేయాలి.. ఇప్పటి నుంచి మీ జీవితం ఆనందమయం కావాలని.. కోరుకుంటూ.. హోలీ శుభాకాంక్షలు..