Hansika: న్యూడ్ ఫోటో షేర్ చేసి షాక్ ఇచ్చిన హన్సిక… బాత్ టబ్ లో హాట్ సెల్ఫీ వైరల్!

Hansika: చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిశ్రమకు వచ్చిన హన్సిక దేశముదురు చిత్రంతో హీరోయిన్ అయ్యింది. దర్శకుడు పూరి జగన్నాధ్ ఆమెను టాలీవుడ్ కి తెచ్చారు. దేశముదురు సూపర్ హిట్ కావడంతో హన్సికకు బ్రేక్ వచ్చింది. సౌత్ ఇండియాలో ఆఫర్స్ పెరిగాయి. ఎన్టీఆర్, ప్రభాస్ వంటి టాప్ స్టార్స్ తో హన్సిక జతకట్టారు. తెలుగులో ఆమె జోరు తగ్గాక కోలీవుడ్ కి వెళ్ళింది. అక్కడ హన్సిక స్టార్డమ్ అనుభవించింది. ఈ క్రమంలో ఆమెను ఎఫైర్ రూమర్స్ చుట్టుముట్టాయి. హీరో […]

Written By: Shiva, Updated On : April 5, 2023 9:39 am
Follow us on

Hansika

Hansika: చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిశ్రమకు వచ్చిన హన్సిక దేశముదురు చిత్రంతో హీరోయిన్ అయ్యింది. దర్శకుడు పూరి జగన్నాధ్ ఆమెను టాలీవుడ్ కి తెచ్చారు. దేశముదురు సూపర్ హిట్ కావడంతో హన్సికకు బ్రేక్ వచ్చింది. సౌత్ ఇండియాలో ఆఫర్స్ పెరిగాయి. ఎన్టీఆర్, ప్రభాస్ వంటి టాప్ స్టార్స్ తో హన్సిక జతకట్టారు. తెలుగులో ఆమె జోరు తగ్గాక కోలీవుడ్ కి వెళ్ళింది. అక్కడ హన్సిక స్టార్డమ్ అనుభవించింది. ఈ క్రమంలో ఆమెను ఎఫైర్ రూమర్స్ చుట్టుముట్టాయి.

హీరో శింబుతో హన్సిక డీప్ లవ్ లో పడ్డారు. కొన్నేళ్లు హ్యాపీగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకుంటారనే ప్రచారం జరిగింది. అనూహ్యంగా బ్రేకప్ చెప్పుకున్నారు. ఇటీవల హన్సిక శింబుతో బ్రేకప్ గురించి స్పందించారు. అది ముగిసిన అధ్యాయం అని వెల్లడించారు. అదో భిన్నమైన రిలేషన్షిప్.దానిని వదిలి నేను మరో కొత్త జీవితం మొదలుపెట్టాను.. అని హన్సిక అన్నారు. గతంలో ప్రేమించిన మాట నిజమే అది ముగిసిందని చెప్పకనే చెప్పారు.

Hansika

హన్సిక గత ఏడాది వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లుగా ప్రేమిస్తున్న సోహైల్ కతూరియాతో హన్సికకు వివాహం జరిగింది. సోహైల్ బిజినెస్ మాన్ కాగా ఆయనకు ఇది రెండో వివాహమని సమాచారం. 2022 డిసెంబర్ 4న వీరి వివాహం బంధుమిత్రుల మధ్య ముగిసింది. వివాహం అనంతరం కూడా హన్సిక కెరీర్ కొనసాగిస్తున్నారు. ఆమె చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు.

తెలుగు, తమిళ భాషల్లో కలిపి అరడజనుకు పైగా చిత్రాల్లో హన్సిక నటిస్తున్నారు. మరో మూడు నాలుగేళ్లు హన్సిక కెరీర్ కి ఢోకా లేదనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఆమె షేర్ చేసిన ఓ ఫోటో నెటిజెన్స్ ని ఆకర్షించింది. బాత్ టబ్ లో స్నానం చేస్తూ న్యూడ్ ఫోటో సోషల్ మీడియాలో పెట్టారు. ఒంటిపై నూలు పోగు లేకుండా ఉన్న హన్సిక స్నానం చేస్తున్న ఫోటో పబ్లిక్ తో పంచుకోవడం హాట్ టాపిక్ అవుతుంది. హన్సిక బోల్డ్ లుక్ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు.