
Raashi Khanna Photos: సినిమా అంటేనే గ్లామర్ వరల్డ్. ఈ గ్లామర్ కు హీరోయిన్లే మాంచి బూస్ట్ ఇస్తారు. తమ అందచందాలతో ప్రేక్షకులను అలరిస్తారు. ఈ విషయంలో ఈమధ్య కాంపిటీషన్ విపరీతంగా పెరిగింది. దీంతో కొందరు హీరోయిన్లు పోటీపడి బ్యూటీ షో చేస్తున్నారు. లేటేస్టుగా రాశి కన్నా తన అందాలన్నీ ఆరబోసింది. హద్దులు మీరుతూ గ్లామర్ షో చేసింది. నార్మల్ గానే రాశి కన్నా క్యూట్ గా ఉంటుంది. దానికి తోడు ఆమె హాట్ హాట్ గా ఫోజులివ్వడంతో కుర్రాళ్లు తట్టుకోలేకపోతున్నారు. ఆమె అప్లోడ్ చేసిన పిక్స్ ను లైక్ కొడుతున్నారు. దీంతో రాశికన్నా ఫొటోలు వైరల్ గా మారాయి. మరి ఈ భామ ఇంతలా రెచ్చిపోవడానికి కారణమేంటి? ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఏం చేస్తోంది?
రాశిఖన్నా తెలుగులో ‘ఊహలు గుసగుసలాడే’ అనే మూవీతో హీరోయిన్ గా పరిచయం అయింది. కానీ అంతకుముందే నాగచైతన్యతో కలిసి ‘మనం’ సినిమాలో అతిథి పాత్రలో నటించింది. ఢిల్లీలో పుట్టి పెరిగిన రాశి మోడలింగ్ రంగాన్ని ఎంచుకున్నారు. ఆ తరువాత సినిమాల కోసం ట్రై చేసింది. ఈ క్రమంలో ఆమెకు ‘మద్రాస్ కేఫ్’ అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో జాన్ అబ్రహంతో నటించడంతో ఆమెకు మంచి గుర్తింపే వచ్చింది. దీంతో ఆమెకు వివిధ భాషల నుంచి ఆఫర్లు వచ్చాయి. అలా తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది.

‘ఊహలు గుసగుసలాడే’తో రాశికన్నా అందరికీ పరిచయం అయింది. ఆ తరువాత వెంటనే స్థార్ హీరోల పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి జై లవకుశతో అమ్మడుకు స్టార్ ఇమేజ్ వచ్చిందనే చెప్పుకోవాలి. ఇక భాషతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తానని ఒప్పుకోవడంతో తమిళం నుంచి కూడా ఆఫర్స్ వచ్చాయి. తిరు, సర్దార్ అనే సినిమాలో నటించి మెప్పు పొందింది. తెలుగులో పక్కా కమర్షియల్ సినిమాతో తీసిన ఆమె ఆ తరువాత మళ్లీ హిందీలోకి వెళ్లింది. అక్కడ ‘యోధ’ అనే సినిమాతో బిజీగా ఉంది.
ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాను విపరీతంగా ఫాలో అవుతుందీ భామ. ఇందులో భాగంగా తన గ్లామర్ షో చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ఆమె లేటేస్ట్ ఫొటోలు కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటిఫుల్ భామ యమ హాట్ గా ఫోజులిచ్చింది. డిఫరెంట్ డ్రెస్ వేసి ఆందరినీ ఆకట్టుకుంది. వివిధ భంగిమల్లో ఫోజులిస్తూ ఎద అందాలను షో చేసింది. యూత్ కు వేడిపుట్టించేలా క్రష్ గా చూస్తూ అందాలన్నీ రాశిగా పోసినట్లు కనిపిస్తోంది.

ముఖ్యంగా బ్లాక్ డ్రెస్ లో ఈ భామ చేప పిల్లలా కనిపిస్తూ ఆకర్షిస్తోంది.తన ఎద అందాలను చూపిస్తూ కొంటేగా చూస్తోంది. రాశికన్నా సోషల్ మీడియాలను విపరీతంగా ఫాలో అవుతున్నారు. ఇందులో భాగంగా ఆమె ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు తన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో పెట్టడంతో అభిమానులు లైకుల మీద లైకులు కొట్టేస్తున్నారు.