Homeట్రెండింగ్ న్యూస్Girl Friend Naked Images: కాలేజీలో ల‌వ్వాయ‌ణం.. సోష‌ల్ మీడియాలో ప్రియురాలి న‌గ్న ఫొటోలు.. చివ‌ర‌కు

Girl Friend Naked Images: కాలేజీలో ల‌వ్వాయ‌ణం.. సోష‌ల్ మీడియాలో ప్రియురాలి న‌గ్న ఫొటోలు.. చివ‌ర‌కు

Girl Friend Naked Images: ఇవాళ రేపు ప్రేమ‌లు ఎలా ఉంటున్నాయో చూస్తున్నాం. అమ్మాయిలు త‌మ ప్రేమ‌ను ఒప్పుకోలేద‌ని చాలామంది దాడులు చేస్తున్నారు. ఇంకొంద‌రేమో త‌మ‌ను ప్రేమించి వ‌దిలేసింద‌నే కోపంతో అమ్మాయిల ప‌రువు తీయాల‌ని చూస్తున్నారు. చివ‌ర‌కు వారంతా క‌ట‌క‌టాల పాల‌వుతున్నారు. ఇప్పుడు త‌మిళ‌నాడులోని తేనీజిల్లాలో ఇలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకుంది.

Girl Friend Naked Images
Girl Friend Naked Images

కోయంబత్తూరు సిటీలో నివాసం ఉంటున్న రేఖ(23(పేరు మార్చాం) )తో ప‌క్క‌నే తేనీ జిల్లాకు చెందిన గోపీనాథ్ (24) తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. చ‌దువుకునే స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య స‌న్నిహిత్యం పెరిగి ప్రేమ‌గా మారిపోయింది. ఇంకేముంది ఇద్ద‌రూ క‌లిసి చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగారు. ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఎంజాయ్ చేశారు.

ఇద్ద‌రూ త‌మ ఇంట్లో మ్యాట‌ర్ తెలియ‌కుండా జాగ్ర‌త్త ప‌డి.. పిచ్చ‌పాటిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రి మ‌ధ్య కొన్ని గొడ‌వ‌లు రావ‌డం మొద‌ల‌య్యాయి. ఇద్ద‌రూ క‌లిసి నేరుగా కలుసుకున్న సమయంలో కొన్ని విబేధాలు రావ‌డంతో.. ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్ పెరిగింది. మెల్లిమెల్లిగా గోపీనాథ్ శాడిజం చూపించ‌డంతో రేఖ అత‌నికి దూరంగా ఉండాల‌ని డిసైడ్ అయిపోయింది.

అయినా స‌రే గోపీనాథ్ మాత్రం వ‌ద‌ల‌కుండా నిత్యం ఆమెను వేధించ‌డం మొద‌లు పెట్టాడు. దీంతో అత‌నితో అస్స‌లు మాట్లాడ‌కుండా రేఖ సైలెంట్ గా ఉంటోంది. ఈ క్ర‌మంలో త‌న మాజీ ప్రియురాలి మీద ఎలాగైనా ప‌గ తీర్చుకోవాల‌ని భావించిన గోపీనాథ్‌.. తామిద్ద‌రం క‌లిసి ఏకాంతంగా ఉన్న స‌మ‌యంలో తీసిన కొన్ని ఫొటోల‌ను అశ్లీలంగా చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు.

Also Read: శనిదోషాల వల్ల ఇబ్బంది పడుతున్నారా.. శుభం కలగాలంటే చేయాల్సిన పనులివే?

సోష‌ల్ మీడియా యాప్స్ అయిన ఫేస్ బుక్‌, ఇన్ స్టా గ్రామ్‌, ట్విట్ట‌ర్ లాంటి వాటిల్లో ఆ ఫొటోలు వైర‌ల్ అయిపోయాయి. రేఖ స్నేహితులు ఆ ఫొటోల‌ను చూసి షాక్ అయిపోయారు. వెంటనే ఆమెకు స‌మాచారం ఇచ్చారు. వాటిని చూసిన రేఖ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆ ఫొటోలు తాను మాజీ ప్రియుడు గోపీనాథ్ తో దిగిన‌వేన‌ని గుర్తు ప‌ట్టింది.

అంటే అవి మార్ఫింగ్ చేసి ఇలా పోస్టు చేశాడ‌ని తెలుసుకుంది. దీంతో కోయంబత్తూరు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు.. మాజీ ప్రియుడు గోపీనాథ్ ను అరెస్టు చేశారు. ఆ ఫొటోల‌ను డిలీట్ చేయించి.. అత‌నికి చుక్కలు చూపిస్తున్నారు క‌యంబ‌త్తూరు పోలీసులు.

Also Read: రాత్రి 9 తర్వాత భోజనం తింటున్నారా.. తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయాలివే!

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version