https://oktelugu.com/

First Cinema Name Cine Celebrities:  తొలి సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న కొందరు ప్రముఖులు

First Cinema Name Cine Celebrities: తొలి సినిమా కోసం ప్రతీ కళాకారుడు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుతాడు. తెరపై కనిపించేందుకు ఏళ్లకు ఏళ్లు గేట్ వద్ద కాపాలా కాసిన వారు ఎందరో ఉన్నారు. ఎన్టీఆర్ నుంచి ఏఎన్నార్ వరకూ.. నేటి హైపర్ ఆది నుంచి వెన్నెల కిషోర్ వరకూ తొలిసినిమా ఛాన్స్ అంత ఈజీగా రాలేదు. వచ్చాక వారు తమ టాలెంట్ తో ఇక వెనుదిరిగి చూడలేదు. తొలి సినిమా అనేది వాళ్లకు మరిచిపోలేని అనుభూతి. ఎప్పటికీ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 30, 2021 / 08:57 PM IST

    Celebrities-who-changed-their-name

    Follow us on

    First Cinema Name Cine Celebrities: తొలి సినిమా కోసం ప్రతీ కళాకారుడు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుతాడు. తెరపై కనిపించేందుకు ఏళ్లకు ఏళ్లు గేట్ వద్ద కాపాలా కాసిన వారు ఎందరో ఉన్నారు. ఎన్టీఆర్ నుంచి ఏఎన్నార్ వరకూ.. నేటి హైపర్ ఆది నుంచి వెన్నెల కిషోర్ వరకూ తొలిసినిమా ఛాన్స్ అంత ఈజీగా రాలేదు. వచ్చాక వారు తమ టాలెంట్ తో ఇక వెనుదిరిగి చూడలేదు.

    First Cinema Name Cine Celebrities

    తొలి సినిమా అనేది వాళ్లకు మరిచిపోలేని అనుభూతి. ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం. ఇక అదే వాళ్ల ఇంటిపేరుగా మారిపోతే అంతకంటే ఆనందం ఏముంటుంది?

    చాలామందికి తమ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. దాంతో ఏళ్లకేళ్లు అదే వాళ్ల ఇంటిపేరుగా మారిపోయింది. అలాంటి వాళ్లలో దిల్ రాజు, అల్లరి నరేశ్ లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. ఎంతో మంది దర్శకులు , కమెడియన్స్ కూడా తమ తొలి సినిమానే ఇంటిపేరుగా మార్చేసుకున్నారు. అలాంటి గుర్తింపు సంపాదించుకున్నారు. వారెవరో చూద్దాం..

    1. సిరివెన్నెల సీతారామశాస్త్రి

    sirivenneala

    2. బొమ్మరిల్లు భాస్కర్

    Bommarillu Bhaskar

    3. శుభలేఖ సుధాకర్

    Subhalekha Sudhakar

    4. దిల్ రాజు

    Dil Raju

    5. అల్లరి నరేశ్

    Allari Naresh

    6. షావుకారు జానకి

    Janaki

    Also Read: ఈ వారం ధియేటర్లలో సందడి చేయనున్న తెలుగు సినిమాలు…

    7. వెన్నెల కిశోర్

    Vennela Kishore

    8. సత్యం రాజేశ్

    Satyam Rajesh

    Also Read: సిరివెన్నెల మృతి నన్నెంతగానో బాధించింది అంటున్న… ప్రధాని నరేంద్ర మోదీ