https://oktelugu.com/

Viral Picture: ఇక్కడ పిల్లి ఎక్కడ ఉందో తెలుసా?

Viral Picture: పుర్రెకో గుణం జిహ్వకో రుచి అంటారు. తెలివిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉపయోగించుకుంటారు. కొందరు పజిల్స్ పరిష్కరించడంలో శ్రద్ధ చూపిస్తుంటారు పజిల్ కనబడితే చాలు దాన్ని సాల్వ్ చేసే వరకు వదిలిపెట్టరు. దీంతో తమ మెదడుకు మేత దొరికిందని భావిస్తారు. ఇందులో భాగంగా ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. పజిల్స్ పరిష్కారంలో బుర్ర పెట్టి ఆలోచిస్తుంటారు. దీంతో చాలామంది పజిల్స్ పూర్తి చేస్తే చాలని భావిస్తుంటారు. పజిల్ లో జంతువులు, వస్తువులు, పరిసరాలు ఇలా […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 28, 2022 / 10:53 AM IST
    Follow us on

    Viral Picture: పుర్రెకో గుణం జిహ్వకో రుచి అంటారు. తెలివిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉపయోగించుకుంటారు. కొందరు పజిల్స్ పరిష్కరించడంలో శ్రద్ధ చూపిస్తుంటారు పజిల్ కనబడితే చాలు దాన్ని సాల్వ్ చేసే వరకు వదిలిపెట్టరు. దీంతో తమ మెదడుకు మేత దొరికిందని భావిస్తారు. ఇందులో భాగంగా ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. పజిల్స్ పరిష్కారంలో బుర్ర పెట్టి ఆలోచిస్తుంటారు. దీంతో చాలామంది పజిల్స్ పూర్తి చేస్తే చాలని భావిస్తుంటారు.

    Viral Picture

    పజిల్ లో జంతువులు, వస్తువులు, పరిసరాలు ఇలా ఒకటేమిటి రకరకాల చత్ర విచిత్రాలతో పజిల్స్ ఇస్తున్నారు. దీంతో వాటిని పరిష్కరించే క్రమంలో బుర్రలకు పని చెబుతున్నారు. సూచించిన దాన్ని వెతికే క్రమంలో మెదడు, కళ్లకు పనిచెబుతున్నారు. కానీ అవి మామూలుగా చూస్తే కనిపించవు. మనసు పెట్టి మరీ వెతకాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. దీని కోసం అందరు తమ మెదళ్లను ఉపయోగించి సాల్వ్ చేయాలని చూస్తున్నారు.

    Also Read: Petrol Price Hike: ‘పెట్రో’ధరల పాపం మోడీదా? రాష్ట్రాలదా?

    ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న జంతువును కనుక్కోండి. మెదడుకు మేత వేయండి. అది ఎక్కడ దాగి ఉందో గుర్తించండి. ఇంతకీ అదేంటో తెలుసా? ఓ పిల్లి. పైన కనిపిస్తున్న ఫొటోలో దాగి ఉన్న పిల్లిని కనిపెట్టి తమ మెదడులో గుజ్జు ఉందని నిరూపించుకోండని సవాలు విసురుతున్నారు. దీంతో తమ మెదడు సరిగానే పనిచేస్తోందని తెలుసుకునేందుకు పజిల్ ను పరీక్షగా చూస్తున్నారు. అందులో దాగి ఉన్న పిల్లిని గుర్తించాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

    దీంతొ పజిల్ సాల్వ్ చేసే క్రమంలో జాగ్రత్తగా గమనిస్తేనే తెలుస్తోంది. పిల్లిని కనిపెట్టడానికి తమ మెదడును వినియోగించి పరీక్షగా చూడాల్సిందే. మన చూపు తీక్షణంగా ఉన్నా అది దొరకదు. కానీ దాన్ని దొరికించుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు అది ఎక్కడ ఉందో కనిపెట్టేందుకు శక్తి మేర దృష్టి సారిస్తున్నారు. దీంత సామాజిక మాధ్యమాల నేపథ్యంలో పిల్లిని కనిపెట్టేందుకు అందరు పిల్లిమొగ్గలు వేయాల్సి వస్తోందని చెబుతున్నారు.

    Also Read:AP Women Commission: బాధితులకేదీ స్వాంతన? విమర్శలపాలవుతున్న ఏపీ మహిళా కమిషన్

    Tags