
మనిషి కూడా కోతి నుంచే వచ్చాడని పలు ఆధారాలు ఉన్నాయి. మనలో కూడా కోతిచేష్టలు ఉంటాయి. రాక్షసుడిలా ప్రవర్తిస్తూ తనలోని జంతు తత్వాన్ని బయట పెడుతుంటాడు. నాగరికత ఎంత పురోగమనం సాధించినా మనిషిలో రాక్షస గుణాలు పోవడం లేదు. మనిషి మనిషితో సంభోగం జరపడం కామనే. కానీ మనిషి జంతువుతో లైంగిక వాంఛ తీర్చుకోవడం గమనార్హం. మనం ఎటు పోతున్నాం. నాగరికత పెరగడంతో మంచిని పెంచుతున్నామా? లేక చెడుకు దగ్గరవుతున్నామో తెలియడం లేదు.
అమెరికాకు చెందిన ఓ యువతికి పెంపుడు జంతువులంటే మహాఇష్టం. దీంతో ఆమె కుక్కలను పెంచుకుంటుంది.వాటితో కాలక్షేపం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఓ జర్మనీకి చెందిన కుక్కను పెంచుకుంటోంది. ఆ కుక్కలో ఆమెకు కసి చూపులు నచ్చడంతో దాన్ని బెడ్ రూంలోకి తీసుకెళ్లి దాంతో లైంగిక చర్యలో పాల్గొంది. అంతేకాదు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రచారానికి పట్టింపులు ఉండవా? తన వాంఛ తీర్చుకుని దాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టి అడ్డంగా బుక్కయింది. నెటిజన్లు ఆ వీడియోను పోలీసులకు పోస్టు చేయడంతో ఆమెపై కేసు నమోదైంది. మూగ జీవాల పరిరక్షణ చట్టం కింద ఆమెను గుర్తించి అరెస్టు చేశారు. నేరం రుజువైతే ఆమెకు పదేళ్ల జైలు శిక్ష పడుతుందని చెబుతున్నారు.
మనిషి మనిషిలా ఉండాలి. కానీ పశువులా ప్రవర్తించకూడదు. జంతువుపై వ్యామోహం ఏమిటని అందరు ప్రశ్నిస్తున్నారు. మూగ జీవాలను కూడా బతకనివ్వడం లేదు. జంతువు జంతువుతో సంభోగం జరపడం సహజం. జంతువుతో మనిషి లైంగిక చర్యకు దిగడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో కుక్కలకు కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది. ఏదో ముచ్చట పడితే పడింది కానీ ఏకంగా దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతోనే సమస్య ఏర్పడింది.
కుక్కతో లైంగిక చర్య ప్రస్తుతం వైరల్ గా మారింది. కుక్కతో ఏంటి అసహ్యంగా అని అందరు చీదరించుకుంటున్నారు. సరదాలకు అంతే ఉండటం లేదు. వేపకాయంత వెర్రి వేయి రకాలుగా ఉంటుందంటే ఇదేనేమో అనిపిస్తోంది. జంతువును తన కోరిక తీర్చుకోవడానికి ఉపయోగించుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
PREVIEW: Denise Frazier, the 19-year-old accused of filming sexual acts with dogs, made her first court appearance today. Tune in to our 5 p.m. broadcast for more details. pic.twitter.com/S3NYxKG3aK
— WDAM 7 (@wdam) April 6, 2023