https://oktelugu.com/

Eesha Rebba: ఆఫర్స్ కోసం అన్నీ విప్పేస్తున్న తెలుగు హీరోయిన్… ఈషా రెబ్బా అందాలు జూమ్ చేసి చూస్తున్న కుర్రాళ్ళు!

Eesha Rebba: ఓరుగల్లు భామ ఈషా రెబ్బా కెరీర్లో స్ట్రగుల్ అవుతున్నారు. ఫేడ్ అవుట్ దశలో ఉన్న ఈ బ్యూటీ దర్శక నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. గ్లామరస్ రోల్స్ కి కూడా సిద్ధమే అని సోషల్ మీడియా వేదికగా సందేశం పంపుతుంది. బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నారు. తాజాగా జిమ్ ఫిట్ లో ఒంటిపై ఉన్న జాకెట్ తీసేసి పరువాల ప్రదర్శన చేసింది. టైట్ డ్రెస్ లో ఈషా […]

Written By: , Updated On : April 6, 2023 / 09:59 AM IST
Follow us on

Eesha Rebba

Eesha Rebba

Eesha Rebba: ఓరుగల్లు భామ ఈషా రెబ్బా కెరీర్లో స్ట్రగుల్ అవుతున్నారు. ఫేడ్ అవుట్ దశలో ఉన్న ఈ బ్యూటీ దర్శక నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. గ్లామరస్ రోల్స్ కి కూడా సిద్ధమే అని సోషల్ మీడియా వేదికగా సందేశం పంపుతుంది. బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నారు. తాజాగా జిమ్ ఫిట్ లో ఒంటిపై ఉన్న జాకెట్ తీసేసి పరువాల ప్రదర్శన చేసింది. టైట్ డ్రెస్ లో ఈషా అందాలు స్పష్టంగా కనిపిస్తుండగా… కుర్రాళ్ళు జూమ్ చేసి చూస్తున్నారు.

ఈషా రెబ్బా లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక ఈషా పరిశ్రమకు వచ్చి పదేళ్లు దాటిపోయింది. దర్శకుడు శేఖర్ కమ్ముల ఆమెను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశారు. 2012లో విడుదలైన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో ఈషా రెబ్బా అవకాశం దక్కించుకున్నారు. హ్యాపీ డేస్ మూవీ తర్వాత శేఖర్ కమ్ముల నుండి వచ్చిన ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

ఈషా రెండో చిత్రం ‘అంతకు ముందు ఆ తర్వాత’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అలాగే అమీ తుమీ, ‘అ’ చిత్రాల్లో ఈషా మెప్పించారు. అయితే ఆమెకు కమర్షియల్ హిట్ పడలేదు. హీరోయిన్ గా నిలబెట్టే పాత్ర దక్కలేదు. అరవింద సమేత వీర రాఘవ మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది. ఈ కానీ ఈషాకు ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్ర ఇచ్చాడు త్రివిక్రమ్. ఆ మూవీ హిట్ టాక్ తెచ్చుకున్నా ఈషాకు ఒరిగిందేమీ లేదు.

Eesha Rebba

Eesha Rebba

ఈషా తెలుగులో నటించిన చివరి చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. ఈ చిత్రంలో ఆమె చిన్న క్యామియో రోల్ చేశారు. చూస్తుంటే తెలుగు మేకర్స్ ఆమెను పక్కన పెట్టేసిన సూచనలు కనిపిస్తున్నాయి. చేసేది లేక ఇతర పరిశ్రమల మీద కన్నేసింది. తమిళ, మలయాళ, కన్నడ పరిశ్రమల్లో ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్తుంది. మరి ఈషా ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

ఫేడవుటైన హీరోయిన్స్ కి ఓటీటీ బెస్ట్ ఆప్షన్ గా ఉంది. భవిష్యత్ ఓటీటీదే కాగా… ఈషా ఆ దిశగా ప్రయత్నాలు చేసే బెటర్. మరో తెలుగు హీరోయిన్ అంజలి వరుస సిరీస్లు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆమె బాటలో ఈషా నడిచే సూచనలు కలవు.