Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Nonstop Bindu Madhavi: బిగ్ బాస్ విజేత అయ్యాక బిందుమాధవి కామెంట్స్ వైరల్

Bigg Boss Nonstop Bindu Madhavi: బిగ్ బాస్ విజేత అయ్యాక బిందుమాధవి కామెంట్స్ వైరల్

Bigg Boss Nonstop Bindu Madhavi: బిగ్ బాస్ నాన్ స్టాప్ విజేతగా ఒక మహిళ నిలవడం అందరికీ గర్వకారణంగా మారింది. ఇన్ని సీజన్లు జరిగినా ఏ లేడి సాధించని ఘనతను మన బిందు మాధవి గెలవడం సంతోషంగా ఉంది. బిందుమాధవి ఫైనల్ టాప్ 2లో నాగార్జున సూట్ కేసుతో వచ్చి ప్రలోభ పెట్టినా కూడా బిందు తీసుకోలేదు. బిగ్ బాస్ విన్నర్ గా గెలవాలనే అనుకుంది. అదే స్టాండ్ పై నిలబడింది.చివరకు స్టేజీపైకి తీసుకొచ్చిన నాగార్జున బిందుమాధవి చేయి పైకి ఎత్తి విజేతగా ప్రకటించడంతో అందరూ ఈలలు, గోలలతో సందడి చేశారు. బిందుమాధవి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకొంది. తన అమ్మనాన్నలను గట్టిగా హత్తుకొని మీ కూతురు గెలిచిందంటూ సంతోషం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా బిందుమాధవి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చింది. ‘సక్సెస్ అనేది ఎప్పటికైనా వస్తుందని.. లేట్గ ా వస్తే నిరుత్సాహ పడవద్దని’ ప్రసంగించింది. లేట్ గా సక్సెస్ రాకుండా ఎదురుచూస్తున్న వాళ్లందరికీ కూడా ఈ టైటిల్ ని అంకితం చేస్తున్నామంటూ చెప్పుకొచ్చింది.

ఒక వయసు వచ్చిన తర్వాత చాలా మంది ఎన్నో మాటలు అంటుంటారని.. ఇంకా ఎన్నాళ్లు ప్రయత్నిస్తావ్ అంటూ మాటలు విసురుతారని.. అవన్నీ పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళితే ఖచ్చితంగా విజయం వరిస్తుందని బిందు ఒక సందేశాత్మక ప్రసంగాన్ని ఇచ్చింది. అందుకే తానే ఉదాహరణ అని వివరించింది.

తెలుగులో అవకాశాలు లేనప్పుడు.. తమిళ బిగ్ బాస్ పార్టిసిపెంట్ చేసినా ఫలితం లేకుండా పోయిందని.. ఇప్పుడు తెలుగులో వచ్చిన ఈ అవకాశాన్ని వదలుకోదలుచుకోలేదని.. అందుకే కష్టపడ్డానని.. ఈ ట్రోఫీ తీసుకోవడం చాలా గర్వంగా ఉందని బిందు చెప్పింది.

ఇక మరోసారి రన్నరప్ గానే నిలవడం సంతోషంగానే ఉందని.. హౌస్లోకి వచ్చిన తర్వాత మరింతగా చాలా స్ట్రాంగ్ గా మారాను అంటూ బిందు చెప్పుకొచ్చింది. బిందుమాధవి ప్రసంగానికి ఆడియెన్స్ తోపాటు హౌస్ మేట్స్, నెటిజన్లు, ఫ్యామిలీ మెంబర్స్ అంతా ప్రశంసలు కురిపించారు. నాగార్జున సైతం తొలిసారి ‘ఒకలేడి కంటెస్టెంట్ విజేతగా నిలవడం ఆనందంగా ఉందని చెప్పారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Oktelugu Epaper
Exit mobile version