Ashu reddy : ఒంటరిగా అషురెడ్డి విరహవేదన… టెంప్టింగ్ ఫోజులో చంపేస్తున్న బిగ్ బాస్ భామ!

Ashu reddy Instagram hot photos : బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి విరహ వేదనతో అల్లాడిపోతున్నారు. బెడ్ పై ఒంటరిగా టెంప్టింగ్ ఫోజుల్లో హార్ట్ ఎటాక్ తెస్తున్నారు. టైట్ బాడీకాన్ డ్రెస్ ధరించిన అషురెడ్డి టూ మచ్ హాట్ గా ఉన్నారు. చాలీ చాలని బట్టలకు తోడు ఆమె కిల్లింగ్ ఫోజులు మరింత డామేజ్ చేస్తున్నాయి. అషురెడ్డి లేటెస్ట్ ఫోటో షూట్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ కాగా నెటిజెన్స్ […]

Written By: NARESH, Updated On : November 6, 2022 4:03 pm
Follow us on

Ashu reddy Instagram hot photos : బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి విరహ వేదనతో అల్లాడిపోతున్నారు. బెడ్ పై ఒంటరిగా టెంప్టింగ్ ఫోజుల్లో హార్ట్ ఎటాక్ తెస్తున్నారు. టైట్ బాడీకాన్ డ్రెస్ ధరించిన అషురెడ్డి టూ మచ్ హాట్ గా ఉన్నారు. చాలీ చాలని బట్టలకు తోడు ఆమె కిల్లింగ్ ఫోజులు మరింత డామేజ్ చేస్తున్నాయి. అషురెడ్డి లేటెస్ట్ ఫోటో షూట్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ కాగా నెటిజెన్స్ పండగ చేసుకుంటున్నారు. దారుణమైన కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. అషురెడ్డి తన గ్లామర్ తో చేయాల్సిన డామేజ్ మొత్తం చేస్తుంది.

అషురెడ్డి అందాలు కుర్రాళ్లకు వ్యసనంలా మారిపోయాయి. ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఫాలోవర్స్ నంబర్ అంతకంతకూ పెరిగిపోతుంది. ప్రస్తుతం అషురెడ్డికి ఇంస్టాగ్రామ్ లో 1.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. పాపులారిటీ కోసం అషురెడ్డి ఏదైనా చేస్తారు. ఆ మధ్య ప్రాంక్ వీడియో పేరుతో వాళ్ల అమ్మకు ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పింది. అది నిజమే అని నమ్మిన అషురెడ్డి మదర్ చెప్పుతో కొట్టబోయారు. తల్లి కోపం పీక్స్ కి చేరడంతో అదంతా ఫ్రాంక్ అని రివీల్ చేసింది.

అలాగే దర్శకుడు వర్మతో ఒక ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో ఏకంగా వర్మనే చెంపదెబ్బ కొట్టింది. వర్మ-అషురెడ్డి ఇంటర్వ్యూ బోల్డ్ గా సాగింది. ప్రైవేట్ పార్ట్స్ ని కూడా పొగుడుతూ అషురెడ్డిపై వర్మ బూతు కామెంట్స్ చేశాడు. అవన్నీ అషురెడ్డి ఎంజాయ్ చేశారు. వర్మ ఇంటర్వ్యూతో అషురెడ్డి మరి కొంత పాపులారిటీ తెచ్చుకుంది. కాగా ఈ మధ్య బుల్లితెరపై కనిపించడం లేదు. గతంలో అషురెడ్డి స్టార్ మా, ఈటీవీ ఛానల్స్ లో ప్రసారమయ్యే కామెడీ షోస్ లో కనిపించి సందడి చేశారు.

ఇక అషురెడ్డి ఈ స్థాయికి ఎదగడం గొప్ప విషయమే. జస్ట్ ఒక సోషల్ మీడియా సెలబ్రెటీగా ప్రస్థానం మొదలుపెట్టి బిగ్ బాస్ షోకి వెళ్లే రేంజ్ కి ఎదిగారు. జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో పాప్యులర్ అయిన అషురెడ్డి బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొనే ఛాన్స్ దక్కించుకున్నారు. హౌస్లో అషురెడ్డి పొట్టి బట్టలు ధరించి స్కిన్ షో చేశారు. అయినా ఆమెకు ఆదరణ దక్కలేదు. 5వ వారమే తట్టాబుట్టా సర్దుకుని వచ్చేసింది. అయితే పాపులారిటీ సొంతం చేసుకుంది. అషురెడ్డి ఈ ఏడాది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాల్గొన్నారు. ఓటీటీలో కూడా అషు ప్రభావం చూపలేకపోయారు.