
Anasuya Bharadwaj: యాంకర్ అనసూయకు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫేమ్ ఉంది. అందుకే వ్యాపారవేత్తలు తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంటున్నారు. ఆమె విరివిగా షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. తాజాగా అనసూయ సిరిసిల్లలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లారు. అనసూయ రాకను తెలుసుకున్న యూత్ పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. ఆమెను చూసి నానా హంగామా చేశారు. తన అభిమానులకు అభివాదం చేసిన అనసూయ వారితో ముచ్చటించారు. అనసూయను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. పుట్టువస్త్రాల దుకాణం కావడంతో అనసూయ సాంప్రదాయ చీరకట్టులో హాజరయ్యారు.
ఇక జనాల మధ్య నడిచేటప్పుడు ఆమె పైట జారిపోయింది. దాంతో అనసూయ అక్కడే సరిచేసుకున్నారు. ఇదంతా వీడియోలో రికార్డు అయ్యింది. అనసూయ పైట జారుడు చూసి జనాలు బేజారు అవుతున్నారు. అంతా చూసేశాక ఇంకేం సర్దుకుంటారులే అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. షాపులో మంచి కలెక్షన్ ఉంది. పెళ్లిళ్ల షాపింగ్ ఇక్కడే చేయడం అని చెప్పిన అనసూయ వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అనంతరం అభిమానులకు బై అక్కడి నుండి హైదరాబాద్ వచ్చేశారు.
కాగా అనసూయ యాంకరింగ్ మానేసిన విషయం తెలిసిందే. ఆమె బుల్లితెరను వదిలేసి చాలా కాలం అవుతుంది. ఇటీవల తన నిష్క్రమణ పై క్లారిటీ ఇచ్చింది. ఛానల్స్ టీఆర్పీ కోసం చెత్త స్టంట్స్, ట్రిక్స్ ప్లే చేస్తున్నాయి. అవి పోతే కానీ నేను యాంకరింగ్ తిరిగి మొదలుపెడతాను, అన్నారు. జబర్దస్త్ షోపై ఆమెకు ఎంత అసహనం ఉందో తాజా ఘటనతో వెలుగులోకి వచ్చింది. అనసూయ టైం దొరక్క జబర్దస్త్ వదిలేస్తున్నట్లు గతంలో వెల్లడించారు. అది కారణం కాదని తేలిపోయింది.

ప్రోమోల కోసం యాంకర్స్ వ్యక్తిగత విషయాల మీద కూడా తప్పుడు మీనింగ్ వచ్చేలా డైలాగ్స్ పెడుతున్నారు. రష్మీ గౌతమ్ అయితే వీటికి అలవాటుపడ్డారు. ప్రేమ, పెళ్లి అంటూ ఆమె తరచుగా ఆడియన్స్ ని మభ్య పెడుతూ ఉంటారు. ఒకటికి పదిసార్లు చూసిన జనాలు నమ్మడం మానేశారు. ఇక అనసూయ జబర్దస్త్ లో ఉన్నప్పుడు హైపర్ ఆది ఒక ఆటాడుకున్నాడు. ఆమె కోసం ప్రతి స్కిట్లో కొన్ని పంచ్లు రాసుకునేవాడు. హైపర్ ఆది మీద కూడా అనసూయ కోపం ఉందని తెలుస్తుంది. జబర్దస్త్ కమెడియన్స్ తనపై బాడీ షేమింగ్ కి పాల్పడ్డారని అనసూయ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.