https://oktelugu.com/

Baby Shark: యూట్యూబ్ లో సంచలనం.. 10 బిలియన్ల వ్యూస్ సాధించిన ‘బేబీ షార్క్’ వీడియో

Baby Shark: ప్రస్తుతం అంతా సోషల్ మీడియానే.. ఎవరు ఎంత క్రియేటివిటీగా చూస్తే అంత వైరల్ అవుతుంటారు. దాంతోపాటు ఫేమస్ అవుతుంటారు. కొన్ని వీడియోలు అయితే జనాలు తెగ చూసేస్తుంటారు. విషయం ఉంటే చాలు అది సక్సెస్ అవుతుంటుంది. అలాంటి వీడియోలను నెటిజన్లు తెగ లైక్ చేస్తుంటారు. ఇక తాజాగా యూట్యూబ్ లో ఓ వీడియో సరికొత్త రికార్డును సృష్టిస్తోంది. ఈ వీడియో చిన్న పిల్లలను తెగ ఆకట్టుకుంటోంది. ఇద్దరు చిన్నారులు డ్యాన్స్ చేస్తూ పడుతున్న పాట […]

Written By:
  • NARESH
  • , Updated On : January 14, 2022 / 05:20 PM IST
    Follow us on

    Baby Shark: ప్రస్తుతం అంతా సోషల్ మీడియానే.. ఎవరు ఎంత క్రియేటివిటీగా చూస్తే అంత వైరల్ అవుతుంటారు. దాంతోపాటు ఫేమస్ అవుతుంటారు. కొన్ని వీడియోలు అయితే జనాలు తెగ చూసేస్తుంటారు. విషయం ఉంటే చాలు అది సక్సెస్ అవుతుంటుంది. అలాంటి వీడియోలను నెటిజన్లు తెగ లైక్ చేస్తుంటారు.

    baby-shark

    ఇక తాజాగా యూట్యూబ్ లో ఓ వీడియో సరికొత్త రికార్డును సృష్టిస్తోంది. ఈ వీడియో చిన్న పిల్లలను తెగ ఆకట్టుకుంటోంది. ఇద్దరు చిన్నారులు డ్యాన్స్ చేస్తూ పడుతున్న పాట ‘బేబీ షార్క్’ వీడియో.. ఈ వీడియో మరో మైలు రాయిని క్రియేట్ చేసింది.

    దక్షిణ కొరియా కంపెనీ పింక్ ఫాంగ్ ఈ వీడియోను తయారు చేసింది. యూట్యూబ్ లో ఇప్పటికే 10 బిలియన్ల వ్యూస్ దాటిన మొదటి వీడియోగా ఇది రికార్డు సృష్టించింది.

    ఈ ఫ్లాట్ ఫారమ్ లో ఇదే అత్యధిక వ్యూస్ వచ్చిన వీడియో మాత్రమే కాదు.. నవంబర్ 2020లో ఓ వీడియో ఒకటి ఇదే స్థాయిలో రికార్డు సృష్టించింది.కానీ ఇప్పుడు సైట్ లో 10 బిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న ఏకైక వీడియో ఇదే అని యూట్యూబ్ సీఎన్ఎన్ ధృవీకరించింది.