https://oktelugu.com/

వైరల్: అప్సర.. ఆగలేకపోతున్న ఫోజ్

అప్సరరాణి.. రాంగోపాల్ వర్మ తెరపైకి తెచ్చిన ఈ హాట్ బ్యూటీ ఆడపదడపా తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్ లలో మెరుస్తోంది. వర్మ సినిమాల్లోనూ ప్రధాన హీరోయిన్ గా కనిపిస్తోంది. ఇప్పటికే వర్మతో కలిసి తీసిన ‘థ్రిల్లర్’ మూవీ అప్సరారాణికి గుర్తింపును తీసుకొచ్చింది. ఇకసోషల్ మీడియాలోనూ మత్తెక్కించే ఫొటోలు షేర్ చేస్తూ అప్సర రెచ్చిపోతోంది. వర్మ పరిచయం చేసిన హీరోయిన్లలో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా కొద్దిరోజుల్లోనే కనుమరుగు అవుతున్నారు. వర్మ హీరోయిన్లకు కావాల్సినంత గ్లామర్ ఉన్నప్పటికీ స్టార్ […]

Written By:
  • NARESH
  • , Updated On : May 14, 2021 / 07:59 PM IST
    Follow us on

    అప్సరరాణి.. రాంగోపాల్ వర్మ తెరపైకి తెచ్చిన ఈ హాట్ బ్యూటీ ఆడపదడపా తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్ లలో మెరుస్తోంది. వర్మ సినిమాల్లోనూ ప్రధాన హీరోయిన్ గా కనిపిస్తోంది. ఇప్పటికే వర్మతో కలిసి తీసిన ‘థ్రిల్లర్’ మూవీ అప్సరారాణికి గుర్తింపును తీసుకొచ్చింది. ఇకసోషల్ మీడియాలోనూ మత్తెక్కించే ఫొటోలు షేర్ చేస్తూ అప్సర రెచ్చిపోతోంది.

    వర్మ పరిచయం చేసిన హీరోయిన్లలో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా కొద్దిరోజుల్లోనే కనుమరుగు అవుతున్నారు. వర్మ హీరోయిన్లకు కావాల్సినంత గ్లామర్ ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్లుగా రాణించలేక చతికిలబడిపోతుండటం శోచనీయంగా మారింది. ఇక కరోనా టైంలోనూ వర్మ పలువురు హీరోయిన్లను పరిచయం చేశాడు.

    ‘థిల్లర్’ మూవీలో అప్పరరాణి.. ‘నగ్నం’లో శ్రీరాపాక(స్వీటీ)ను పరిచయం చేశాడు. వీరిద్దరు ఇంతకముందే ఒకటి అర సినిమాల్లో నటించారు. అయితే వర్మ సినిమాలతో వీరిద్దరి కావాల్సిన పబ్లిసిటీ వచ్చింది. దీనిని వారు కంటిన్యూ చేయలేకపోతున్నారు.

    తాజాగా అప్సరరాణికి రవితేజ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఆఫర్ వచ్చింది. అదేవిధంగా వర్మ తెరకెక్కిస్తున్న డేంజరస్ మూవీలో నటిస్తుంది.ఇక కరోనా లాక్ డౌన్ టైంలో సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ యువతకు హీట్ పుట్టిస్తోంది.