Homeక్రీడలుAnchor Varshini: ఆ స్టార్ క్రికెటర్ తో యాంకర్ వర్షిణి... వైరల్ అవుతున్న ప్రైవేట్ సెల్ఫీ!

Anchor Varshini: ఆ స్టార్ క్రికెటర్ తో యాంకర్ వర్షిణి… వైరల్ అవుతున్న ప్రైవేట్ సెల్ఫీ!

Anchor Varshini
Anchor Varshini, surya kumar yadav

Anchor Varshini: తెలుగు యాంకర్ వర్షిణి సుందరరాజన్ యంగ్ క్రికెటర్ తో కనిపించారు. ఆమె ఈ ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది. వర్షిణి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ హైదరాబాద్ బ్యూటీ నటిగా కెరీర్ మొదలుపెట్టారు. స్మాల్ బడ్జెట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. 2014లో విడుదలైన చందమామ కథలు చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. తర్వాత లవర్స్, బెస్ట్ యాక్టర్స్, శ్రీరామ రక్ష టైటిల్స్ తో కొన్ని చిత్రాలు చేశారు. బ్రేక్ రాకపోవడంతో యాంకర్ గా టర్న్ తీసుకున్నారు.

జబర్దస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చి స్టార్స్ గా వెలిగిపోతున్న యాంకర్స్ రష్మీ గౌతమ్, అనసూయ స్ఫూర్తితో వర్షిణి యాంకర్ అయ్యారు. ఆమెకు డాన్స్ రియాలిటీ షో ఢీ యాంకర్ గా చేసే అద్భుత అవకాశం దక్కింది. ఢీ సీజన్ 12లో వర్షిణి హైలెట్ అయ్యారు. ప్రదీప్, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, రష్మీ గౌతమ్ తో పాటు వర్షిణి ఆ సీజన్ యాంకర్ గా వ్యవహరించారు. టీఆర్పీ పరుగులు పెట్టించారు. సుధీర్ రష్మీతో రొమాన్స్ చేయగా… హైపర్ ఆదితో వర్షిణి జతకట్టింది.

Anchor Varshini
Anchor Varshini

అనూహ్యంగా సీజన్ 13 నుండి వర్షిణిని తొలగించారు. ఆమె ప్లేస్ లోకి యంగ్ యాంకర్ దీపికా పిల్లి వచ్చింది. చెప్పాలంటే యాంకరింగ్ లో కూడా వర్షిణి ఓ స్థాయికి వెళ్లలేకపోయారు. తన కంటే వెనకొచ్చిన శ్రీముఖి దూసుకుపోతుంటే రేసులో వెనుకబడ్డారు. ఆ మధ్య కామెడీ స్టార్స్ లో శ్రీముఖి సందడి చేశారు. ప్రస్తుతం వర్షిణి చేతిలో ఒక్క షో కూడా లేదు.

లేటెస్ట్ రిలీజ్ శాకుంతలం మూవీలో వర్షిణి తళుక్కున మెరిశారు. ఆమె ఓ కీలక రోల్ చేశారు. ఈ మూవీ డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తుంది. పెళ్లి గోల అనే వెబ్ సిరీస్లో నటించారు. సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఉంటారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ ఫోటో ఆసక్తి రేపుతోంది. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ తో సెల్ఫీ దిగింది. అది తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ పిక్ వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Varshini (@varshini_sounderajan)

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper