Anchor Srimukhi : బ్రా లేకుండా బటన్స్ విప్పేసిన శ్రీముఖి… పరివారం కోసం ఇంత ఘోరమా!

Anchor Srimukhi Instagram photos  సహజంగా సంక్రమించిన పరువాల సంపద దాచుకోకుండా పంచిపెడుతుంది శ్రీముఖి. చూసుకున్నోళ్లకు చూసుకున్నంత నేను మాత్రం తగ్గేదిలే అంటుంది. ఎంత పెద్ద మనసు ఉంటే మాత్రం ఇంత దారుణంగా అందాలు దోచి పెట్టాలా అని జనాలు వాపోతున్నారు. శ్రీముఖి బోల్డ్ షో సోషల్ మీడియాలో మంటలు రేపుతోంది. సమ్మర్ రాకుండానే చెమటలు పట్టిస్తోంది. ఆ రేంజ్ లో శ్రీముఖి గ్లామర్ షో ఉంది. తాజాగా శ్రీముఖి వైట్ టాప్, ఫ్రాక్ ధరించి సూపర్ […]

Written By: NARESH, Updated On : February 22, 2023 7:59 pm
Follow us on

Anchor Srimukhi Instagram photos  సహజంగా సంక్రమించిన పరువాల సంపద దాచుకోకుండా పంచిపెడుతుంది శ్రీముఖి. చూసుకున్నోళ్లకు చూసుకున్నంత నేను మాత్రం తగ్గేదిలే అంటుంది. ఎంత పెద్ద మనసు ఉంటే మాత్రం ఇంత దారుణంగా అందాలు దోచి పెట్టాలా అని జనాలు వాపోతున్నారు. శ్రీముఖి బోల్డ్ షో సోషల్ మీడియాలో మంటలు రేపుతోంది. సమ్మర్ రాకుండానే చెమటలు పట్టిస్తోంది. ఆ రేంజ్ లో శ్రీముఖి గ్లామర్ షో ఉంది.

తాజాగా శ్రీముఖి వైట్ టాప్, ఫ్రాక్ ధరించి సూపర్ గ్లామరస్ ఫోజులతో నెటిజెన్స్ దృష్టిని ఆకర్షించారు. బ్రా లేకుండా బటన్స్ తీసేసి క్లీవేజ్ షో చేశారు. శ్రీముఖి యద అందాలు చూసి కుర్రాళ్లకు జ్వరం రావడం ఖాయమని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. దీన్ని బట్టి ఆమె ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

స్టార్ మా పరివార్ షో కోసం శ్రీముఖి ఇలా తయారయ్యారు. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్ షూట్ ముగియగా తన కాస్ట్యూమ్స్ తో ఊహించని షాక్ ఇచ్చారు. ఇక బుల్లితెరపై శ్రీముఖి హవా అంతకంతకు పెరుగుతోంది. ఆమె టాప్ యాంకర్స్ ని కూడా వెనక్కి నెట్టేశారు. అనసూయ పూర్తిగా యాంకరింగ్ మానేయడం శ్రీముఖికి ప్లస్ అయ్యింది. దీంతో ఆమెకు విరివిగా అవకాశాలు వస్తున్నాయి.

సుమ , రష్మిల కంటే ఎక్కువ షోలకు శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఓటీటీ షోలలో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఆడియన్స్ లో శ్రీముఖి ఫేమ్ పెరిగిన నేపథ్యంలో మేకర్స్ ఆమెను యాంకర్ గా ఎంచుకుంటున్నారు. వాక్చాతుర్యానికి తోడు శ్రీముఖి గ్లామర్ ప్లస్ అవుతుంది. దీంతో తిరుగులేకుండా దూసుకుపోతుంది.

కాగా అనతికాలంలో శ్రీముఖి యాంకర్ గా ఎదిగారు. పటాస్ షోతో బుల్లితెరకు పరిచయమైన శ్రీముఖి తన మార్క్ చూపించారు. యాంకర్ గా ఎదుగుతున్న రోజుల్లో ఆమెకు బిగ్ బాస్ షోలో ఛాన్స్ వచ్చింది. సదరు రియాలిటీ షో ఆమెకు మేలు చేసింది. బిగ్ బాస్ సీజన్ 3లో సత్తాచాటిన శ్రీముఖి ఫైనల్ కి వెళ్లారు. తృటిలో టైటిల్ చేజార్చుకున్నారు. శ్రీముఖిని ఓడించి రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ అందుకున్నారు.

ఇక సిల్వర్ స్క్రీన్ మీద కూడా శ్రీముఖి కన్నేసింది. ఆమె హీరోయిన్ గా క్రేజీ అంకుల్స్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కింది. క్రేజీ అంకుల్స్ అంతగా ఆడలేదు. భవిష్యత్ లో ఆమె హీరోయిన్ గా సినిమాలు, సిరీస్లు తెరకెక్కనున్నాయట. చాలా ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయని సమాచారం. చిరంజీవి అప్ కమింగ్ మూవీ భోళా శంకర్ లో శ్రీముఖి కీలక రోల్ చేసినట్లు తెలుస్తుంది. ఆమె రోల్ గురించి క్రేజీ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.