Homeఎంటర్టైన్మెంట్Anasuya Bharadwaj : ఆరెంజ్ చీరలో అనసూయ విరహ వేదన.. వైరల్ ఫొటోలు

Anasuya Bharadwaj : ఆరెంజ్ చీరలో అనసూయ విరహ వేదన.. వైరల్ ఫొటోలు

Anasuya Bharadwaj : ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా కుర్రాళ్ళ కలల రాణిగా అనసూయ భరద్వాజ్ వెలుగొందుతోంది. యాంకర్ గా పాపులర్ అయిన అనసూయ ఇప్పుడు నటిగా సెటిల్ అయ్యారు. జబర్దస్త్ వేదిక అనసూయ సంచలనాలు చేశారు. యాంకరింగ్ లో ట్రెండ్ సెట్ చేశారు. తెలుగు లేడీ యాంకర్స్ కి గ్లామర్ యాంగిల్ పరిచయం చేసిన ఘనత అనసూయదే. పొట్టిబట్టల్లో అందరి టాప్ లేపింది.

అనసూయ డ్రెస్సింగ్ పలుమార్లు వివాదాస్పదం అయ్యింది. ఎన్ని విమర్శలు వచ్చినా అనసూయ తగ్గింది లేదు. పైగా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చేది. నా బట్టలు నా ఇష్టం. నాకు నచ్చితే ఎలాంటి బట్టలైనా వేసుకుంటా అని ఆత్మవిశ్వాసం ప్రకటించేది. ఏళ్ల తరబడి జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకుల హృదయాలు దోచింది. గత ఏడాది అనసూయ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పింది. నటిగా కొనసాగుతోంది. భారీ హిట్ సినిమాల్లో మంచి రోల్స్ చేస్తోంది.

అనసూయ అందానికి మారు పేరు.. అందమైన సుందరాంగి హొయలు చూసి తీరాల్సిందే.. తాజాగా ఓ పట్టు చీర కట్టుకొని నిండుగా నగలు వేసుకొని అనసూయ అందాలు ఒలకబోసింది.. పైటను పక్కకు జరిపి ఎద అందాలను చూపించేసింది..

ఓరగా చూస్తూ తన్మయత్వంతో మైమరిపిస్తూ అనసూయ అందాలు పంచేసింది..ట్రెడిషినల్ చీరలో అనసూయ భారీ నగలు ధరించి సీరియస్ గా ఫొటో షూట్ చేసింది.

ఈ అందానికి నెటిజన్లు ఫిదా అయిపోయి రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయినా అనసూయ అందం తగ్గలేదని కామెంట్ చేస్తున్నారు.

అనసూయ పుష్ప 2లో లేడీ విలన్ గా అలరించనుంది. దాక్షాయణిగా డీగ్లామర్ లుక్ లో మెస్మరైజ్ చేయనుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. మరికొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. అనసూయ అటు ప్రొఫెషనల్ లైఫ్ ఇటు పర్సనల్ లైఫ్ బ్యాలన్స్ చేస్తూ ముందుకు వెళుతుంది..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Oktelugu Epaper
Exit mobile version