https://oktelugu.com/

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ని తిట్టి, తిట్టించి కాపుల్ని దూరం చేసుకుంటున్న జగన్

పవన్ కళ్యాణ్ ని తిట్టి, తిట్టించి కాపుల్ని దూరం చేసుకుంటున్న జగన్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడండి 

Written By: , Updated On : January 6, 2024 / 12:06 PM IST

Pawan Kalyan : ఆంధ్రా ఎన్నికల రాజకీయం అంతా ప్రస్తుతం కాపుల చుట్టూ తిరుగుతోంది. అదొక్కటే కాదు.. దానితోపాటు ఆంధ్రా ఎన్నికల రాజకీయం అంతా పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతోంది. ఈ రెండూ కరెక్టే..

అయితే పవన్ కళ్యాణ్ కాపులను కాకుండా అందరివాడిగానే ప్రవర్తిస్తున్నారు. ఆయన వ్యవహారశైలి, జాతీయ భావాలు చూస్తే అందరివాడిగా కనిపిస్తున్నారు. అయినా కాపులు పవన్ ను తమ ప్రతినిధిగా చూసుకుంటున్నారు. ఇక జగన్ కూడా పవన్ ను కాపుల ప్రతినిధిగానే భావిస్తున్నారు. అందుకే పవన్ కు కాపులను దూరం చేయాలని ఎత్తులు వేస్తున్నారు.

కాపు సామాజికవర్గం – పవన్ కళ్యాణ్ వేరు కాదని అటు కాపులు, జగన్ కూడా నమ్ముతున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ నుంచి కాపులను దూరం చేసే ఎత్తుగడలు వేస్తున్నారు. రకరకాల విష ప్రచారం చేస్తున్నారు. కుటుంబాన్ని బయటకు లాగుతున్నారు. ప్యాకేజీ స్టార్ గా విమర్శలు చేస్తున్నారు. పవన్ క్యారెక్టర్ ను దెబ్బతీస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ని తిట్టి, తిట్టించి కాపుల్ని దూరం చేసుకుంటున్న జగన్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడండి 

పవన్ కళ్యాణ్ ని తిట్టి, తిట్టించి కాపుల్ని దూరం చేసుకుంటున్న జగన్ | Pawan Kalyan | Jagan | Ok Telugu