
కరోనా లాక్ డౌన్ వేళ హీరోయిన్లు అందరూ సేదతీరుతున్నాయి. తమ సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. ఖాళీగా ఉంటూ ఇన్ స్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫొటోలు చేస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ బ్యూటీ ‘అమైరా దస్తూరి’ తన హాట్ హాట్ ఎద అందాలు కనిపించేలా ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకొని నెటిజన్లను ఫిదా చేసింది.
ఇక అర్జున్ రెడ్డి బ్యూటీ షాలినీ లేటెస్ట్ ఫొటోషూట్ చేసింది. చాలా సన్నబడ్డ ఈ అమ్మాయి హోయలు ఒలుకుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. హాట్ హాట్ గా కనిపించి ఆకట్టుకుంది.