https://oktelugu.com/

Amala Paul : బ్రాలో అమలాపాల్ బోల్డ్ స్టెప్స్… క్యాబరే డాన్సర్స్ ని మించిన అల్లు అర్జున్ హీరోయిన్..!

Amala Paul : హీరోయిన్ అమలాపాల్ బోల్డ్ యాటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఆమె’ మూవీలో అమలాపాల్ నగ్నంగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలో సెకండ్ హాఫ్ మొత్తం అమలాపాల్ నగ్నంగానే ఉంటారు. ఇది ఏ హీరోయిన్ చేయని సాహసంగా చెప్పొచ్చు. ఆఫ్ స్క్రీన్ లో సైతం అమలా పాల్ స్కిన్ షోలో రెచ్చిపోతుంటారు. ఇంస్టాగ్రామ్ వేదికగా బికినీ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తారు. అమలాపాల్ తాజా […]

Written By:
  • NARESH
  • , Updated On : March 9, 2023 / 08:43 PM IST
    Follow us on

    Amala Paul : హీరోయిన్ అమలాపాల్ బోల్డ్ యాటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఆమె’ మూవీలో అమలాపాల్ నగ్నంగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలో సెకండ్ హాఫ్ మొత్తం అమలాపాల్ నగ్నంగానే ఉంటారు. ఇది ఏ హీరోయిన్ చేయని సాహసంగా చెప్పొచ్చు. ఆఫ్ స్క్రీన్ లో సైతం అమలా పాల్ స్కిన్ షోలో రెచ్చిపోతుంటారు. ఇంస్టాగ్రామ్ వేదికగా బికినీ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తారు. అమలాపాల్ తాజా వీడియో ఇంటర్నెట్ లో ప్రకంపనలు రేపింది.

    డెనిమ్ షార్ట్, టాప్ ధరించి అమలాపాల్ హాట్ స్టెప్స్ వేసింది. బికినీ సైజున్న టాప్ లో దారుణమైన స్కిన్ షో చేసింది. క్యాబరే డాన్సర్స్ ని తలపించేలా అమలాపాల్ బీచ్లో డాన్స్ చేశారు. సదరు వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇది టూమచ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అమలాపాల్ దారుణ వీడియో వైరల్ గా మారింది. నెటిజెన్స్ క్రేజీగా ఫీలవుతున్నారు.

    తలైవి ఫేమ్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ ని అమలాపాల్ ప్రేమ వివాహం చేసుకున్నారు. 2014లో ఘనంగా వీరి పెళ్లి జరిగింది. అది మూడునాళ్ళ ముచ్చటే అయ్యింది. మనస్పర్థలతో కొద్దికాలానికే విడిపోయారు. 2016లో విడాకులకు అప్లై చేశారు. 2017లో అధికారికంగా కోర్ట్ విడాకులు మంజూరు చేసింది. అనంతరం ముంబైకి చెందిన భవీందర్ సింగ్ అనే సింగర్ తో అమలాపాల్ ఎఫైర్ నడిపారన్న వాదన వినిపించింది. వీరిద్దరి పెళ్లి ఫోటోలు బయటకు రాగా, అదో సంచలనమైంది.

    ఈ వార్తలను అమలా పాల్ ఖండించారు. అది కేవలం ఫోటో షూట్, మాకు వివాహం కాలేదంటూ వివరణ ఇచ్చారు. అమలాపాల్-భవీందర్ సింగ్ లకు వివాహం జరిగిందని పలువురు నమ్ముతున్నారు. కాగా భవీందర్ సింగ్ మీద అమలాపాల్ చీటింగ్ కేసు పెట్టారు. ఆ కేసులో అరెస్ట్ అయిన భవీందర్ సింగ్… బైలు మీదకు బయటకు వచ్చాడు. ఇలా అమలా పాల్ జీవితంలో పలు వివాదాలు ఉన్నాయి. ఆ మధ్య తనను ఓ హిందూ దేవాలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారట. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేడికగా తెలియజేశారు. తెలుగులో ఇద్దరమ్మాయిలతో, నాయక్ వంటి హిట్ చిత్రాల్లో అమలాపాల్ నటించారు.