https://oktelugu.com/

Illegal affair: పదమూడేళ్ల బాలుడిపై వల వేసిన మహిళ.. చివరకు ఏం జరిగింది?

Illegal affair: కామా తురానాం న భయం న లజ్జ అంటారు. కామానికి సిగ్గు, భయం ఉండవు అన్నట్లు. నిద్రా తురానాం న సుఖం న నిద్ర విద్య నేర్చుకోవాలనుకునే వాడికి సుఖం నిద్ర ఉండవు. ఆకలి రుచెరగదు. పూటకూళ్లమ్మ పుణ్యమెరుగదు నిద్ర చోటెరగదు. ఇలా చెబితే ఎన్నో ఉన్నాయి. కామంతో కళ్లు మూసుకుపోతే ఏమి కనిపించదు. వయసులో తేడాలు కూడా గుర్తుకు రావు. తొంభై ఏళ్ల ముసలి వాడు పసిపాపపై లైంగిక దాడికి దిగొచ్చు. పాతికేళ్ల […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 10, 2023 / 08:47 AM IST
    Follow us on

    A 31-year-old woman laid a net on a thirteen-year-old boy

    Illegal affair: కామా తురానాం న భయం న లజ్జ అంటారు. కామానికి సిగ్గు, భయం ఉండవు అన్నట్లు. నిద్రా తురానాం న సుఖం న నిద్ర విద్య

    నేర్చుకోవాలనుకునే వాడికి సుఖం నిద్ర ఉండవు. ఆకలి రుచెరగదు. పూటకూళ్లమ్మ పుణ్యమెరుగదు నిద్ర చోటెరగదు. ఇలా చెబితే ఎన్నో ఉన్నాయి. కామంతో కళ్లు మూసుకుపోతే ఏమి కనిపించదు. వయసులో తేడాలు కూడా గుర్తుకు రావు. తొంభై ఏళ్ల ముసలి వాడు పసిపాపపై లైంగిక దాడికి దిగొచ్చు. పాతికేళ్ల కుర్రాడు వృద్ధురాలిపై అత్యాచారం చేయొచ్చు. మనిషి జంతువు నుంచి వచ్చాడనడానికి ఇవే నిదర్శనాలు. మనిషిలో నైతిక విలువలు కొరవడుతున్నాయి. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.

    తాజాగా అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో వెలుగు చూసిన ఓ సంఘటన అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ముక్కుపచ్చలారని 13 ఏళ్ల బాలుడిని ఏకంగా ఓ 31 ఏళ్ల మహిళ లైంగిక దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఇక్కడ ఓ ట్విస్ట్ కూడా ఉంది. ఆమె ఆ బాలుడి వల్ల గర్భం దాల్చడం వివాదంగా మారింది. దీంతో కేసు కోర్టుకు వెళ్లింది. జడ్జీలు కూడా తలలు పట్టుకుంటున్నారు. కేసును ఎలా చేధించేదని తమలో తామే కుమిలిపోతున్నారు. చట్టాలకతీతంగా పరిశీలించాలని భావిస్తున్నారు.

    పొరుగింట్లో ఉండే బాలుడి(13) ని పని ఉందంటూ తమ ఇంటికి పిలిపించుకుని అతడితో రాసలీలలు చేసింది. ఫలితంగా గర్భం దాల్చింది. విషయం వెలుగు చూడటంతో కేసు పోలీసులకు చేరింది. దీంతో వారు రంగంలోకి దిగి ఆండ్రియా సెరానో (31)ని అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తీరా కేసు కోర్టుకు వెళ్లాక ఏ తీర్పు ఇవ్వాలో కూడా వారికి అర్థం కావడం లేదు. బాలుడి వల్ల ఆమె గర్భం దాల్చడంతో తన బిడ్డకు తండ్రి అతడే అని చెబుతోంది.

    మహిళ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కోర్టు ఆమెను విడుదల చేయడానికే మొగ్గు చూపుతోంది. కాకపోతే 70 వేల డాలర్లు (రూ.57 లక్షలు) పూచీకత్తుతో ఆమెను విడుదల చేయడానికి అంగీకరించారు. ఇరుపక్షాల మధ్య రాజీ కుదిర్చేందుకే కోర్టు ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. చేయాల్సిందంతా చేసింది. బాలుడిని తన లైంగిక అవసరాలు తీర్చుకుని ఓ బిడ్డకు తల్లి అయ్యేందుకు కూడా ఆమె తెగించడం గమనార్హం. పుట్టబోయే బిడ్డకు బాలుడినే తండ్రిగా పరిగణించాలని ఉత్తర్వులు జారీ చేసింది.