Shashi Tharoor leaves Congress : బీజేపీకి ఉన్న ఆస్తి ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీ.. నిన్న జరిగిన ఒక్క సంఘటన చాలు.. ఇది చాలా మంది గమనించలేదు. పార్లమెంటరీ సంఘం.. రక్షణకు సంబంధించి రాహుల్ గాంధీ ఉన్నారు. ఇది ఉత్తరప్రదేశ్ లోని వారణాసి మిలటరీ కంటోన్మెంట్ ను సదర్శించి అక్కడి నుంచి 23వ తేదీన అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవాలని షెడ్యూల్ పెట్టారు. అందరూ దానికి ఒప్పుకున్నారు. కానీ రాహుల్ గాంధీ ఔను , కాదు అని చెప్పలేదు.
కానీ రాహుల్ గాంధీ అయోధ్య రామమందిరం దర్శనాన్ని స్కిప్ చేశాడు. 2 ఏళ్ల క్రితం ప్రాణప్రతిష్టకు రాహుల్ రాలేదు. బీజేపీ ఆర్ఎస్ఎస్ షో అంటూ గతంలో రాహుల్ విమర్శించాడు. ఆ తర్వాత రెండేళ్లలో మధ్యలోనూ రాహుల్ వెళ్లలేదు. మొత్తం పార్లమెంటరీ సంఘం వెళుతున్నా.. రాహుల్ గాంధీ బాయ్ కాట్ చేయడం సంచలనమైంది.
దీంతో రాహుల్ గాంధీ హిందూ వ్యతిరేకం అని ఈ ఘటనతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిరూపించారు. దేశ సెంటిమెంట్ కు వ్యతిరేకంగా రాహుల్ ఇలా ప్రవర్తించడంతో ఆ పార్టీ ఎలా అధికారంలోకి వస్తుంది.
శశి థరూర్ కాంగ్రెస్ ని వీడితే.. కాంగ్రెస్ కి సమాధే.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.