Weight Loss:మనిషి శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ లు ఉంటాయి. ఒకటి మంచివి అయితే మరొకటి చెడవి. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు వైద్య నిపుణులు. అయితే మనం తినే కొన్ని ఆహార పదార్థాల ద్వారా బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ను కరిగించవచ్చు. వాటిలో ముఖ్యమైనవి వంకాయ, బెండకాయ, బ్రకోలి, నట్స్, ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉన్న చేపల్ని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు.
అలాగే బరువు తగ్గాలనుకుంటే.. ఈ డ్రింక్స్ పై ఫోకస్ పెట్టండి. చలికాలంలో మనకు తెలియకుండానే బరువు పెరుగుతాం. కఠిన వ్యాయామాలతో శరీర బరువు తగ్గించుకోవాలని ఆలోచన చేసినా శరీరం సహకరించదు. కానీ, లైఫ్ స్టైల్ కాస్త మార్చుకోవడంతో మంచి బెనిఫిట్స్ పొందొచ్చు. బరువు తగ్గాలనుకునేవారు గ్రీన్ టీ, కాఫీ, బ్లాక్ టీ, వెనిగర్, నీరు, వెజిటేబుల్ జ్యూస్, హై ప్రొటీన్ డ్రింక్స్, అల్లం టీ ఈ చలికాలంలో తీసుకోవడం ద్వారా తమ బరువును తగ్గించుకోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు.
Also Read: Baby Care: మీ పిల్లలు జలుబుతో బాధ పడుతున్నారా.. సులభంగా చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
అలాగే నట్స్ ను ప్రతి నిత్యం తీసుకోవడం వల్ల ఎల్డీఎల్ ను తగ్గించవచ్చు. అలాగే ఓట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను చాలా బాగా తగ్గించి మంచి ఎనర్జీని ఇస్తాయి. ఓట్స్‌లో అధికంగా ఉండే ఫైబర్ బీటా గ్లూకాన్ రూపంలో ఉండటం కూడా చాలా బాగుంటుంది.
Also Read: Paper Cups: పేపర్ కప్పులో టీ తాగుతున్నారా.. ఈ విషయం తెలిస్తే ఇకపై ఎవరు పేపర్ కప్ ముట్టుకోరు?
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: These are the best ways to lose weight and bad cholesterol
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com