https://oktelugu.com/

రామగుండంలో రెండు చిరుతల సంచారం..?

పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతలో రెండు చిరుతలు సంచరిస్తున్నాయని స్థానిక ప్రజలు ఆందోళ చేశారు. దీంతో సమచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు శనివారం రామగుడం మండలంలోని మల్కాపూర్ శివారులోని ఓపెన్ కాస్టు -4 ప్రాంంలో పరిశీలించారు. ఈ ప్రాంతంలో రెండు చిరుతల సంచరించినట్లు మత్స్యకారులు వెల్లడించారు. వారం రోజుల నుంచి ఇదే ప్రాంతంలో చిరుత సంచరిస్తుందని వారు భయాందోళన చెందుతున్నారు. దీంతో చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ, సింగరేణి భద్రతా సిబ్బంది రంగంలోకి ఓపెన్ కాస్టు పరిసర ప్రాంతంలో […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : January 2, 2021 / 10:01 AM IST
    Follow us on

    పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతలో రెండు చిరుతలు సంచరిస్తున్నాయని స్థానిక ప్రజలు ఆందోళ చేశారు. దీంతో సమచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు శనివారం రామగుడం మండలంలోని మల్కాపూర్ శివారులోని ఓపెన్ కాస్టు -4 ప్రాంంలో పరిశీలించారు. ఈ ప్రాంతంలో రెండు చిరుతల సంచరించినట్లు మత్స్యకారులు వెల్లడించారు. వారం రోజుల నుంచి ఇదే ప్రాంతంలో చిరుత సంచరిస్తుందని వారు భయాందోళన చెందుతున్నారు. దీంతో చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ, సింగరేణి భద్రతా సిబ్బంది రంగంలోకి ఓపెన్ కాస్టు పరిసర ప్రాంతంలో పరిశీలిస్తున్నారు.