ముగ్గురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

తెలంగాణలో నియమితులైన ఎమ్మెల్సీలు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కోటాలో బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్, గోరటి వెంకన్నలను ఇటీవల ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు. బుధవారం శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. అనంతరం ఈ ముగ్గురు సభ్యలు జీహెచ్ఎంసీలో ఎక్ష్ అఫిషియో సభ్యులగా నమోదు చేయించుకున్నారు. దీంతో మొత్తం శాసనమండలిలో ఎమ్మెల్సీల సంఖ్య 40కి చేరింది. నాయిని నర్సింహారెడ్డి, కర్నె ప్రభాకర్, రాములు నాయక్ పదవీ కాలం ముగియడంతో టీఆర్ఎస్ […]

Written By: Suresh, Updated On : November 18, 2020 2:06 pm
Follow us on

తెలంగాణలో నియమితులైన ఎమ్మెల్సీలు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కోటాలో బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్, గోరటి వెంకన్నలను ఇటీవల ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు. బుధవారం శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. అనంతరం ఈ ముగ్గురు సభ్యలు జీహెచ్ఎంసీలో ఎక్ష్ అఫిషియో సభ్యులగా నమోదు చేయించుకున్నారు. దీంతో మొత్తం శాసనమండలిలో ఎమ్మెల్సీల సంఖ్య 40కి చేరింది. నాయిని నర్సింహారెడ్డి, కర్నె ప్రభాకర్, రాములు నాయక్ పదవీ కాలం ముగియడంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వీరికి అవకాశం ఇచ్చారు. వీరిలో సారయ్య కాంగ్రెస్ హయాంలో మాజీ మంత్రిగా పనిచేశారు. గోరటి వెంకన్న ప్రముఖ గాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు.