పుట్టిన కొన్ని క్షణాలకే నూరేళ్లు నిండాయి.. ఎలాగంటే..?
ప్రమాదవశాత్తూ వైద్య సిబ్బంది చేతిలో నుంచి జారిపడి శిశిువు మృతి చెందిన సంఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది. నగరంలోని మీర పేటకు చెందిన గర్భీణీ ప్రసవం కోసం వ్యవస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. సోమవారం తెల్లవారుజామున మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సమయంలో వైద్యసిబ్బంది చేతిలో ప్రమాదవశాత్తూ జారిపడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆసుపత్రిలోగా శిశువు మృతి చెందినట్లు వైద్యలు తెలిపారు. శిశువు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గర్బిణీ […]
ప్రమాదవశాత్తూ వైద్య సిబ్బంది చేతిలో నుంచి జారిపడి శిశిువు మృతి చెందిన సంఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది. నగరంలోని మీర పేటకు చెందిన గర్భీణీ ప్రసవం కోసం వ్యవస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. సోమవారం తెల్లవారుజామున మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సమయంలో వైద్యసిబ్బంది చేతిలో ప్రమాదవశాత్తూ జారిపడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆసుపత్రిలోగా శిశువు మృతి చెందినట్లు వైద్యలు తెలిపారు. శిశువు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గర్బిణీ బంధువులు ఆందోళన చేశారు.