https://oktelugu.com/

అల్లుడిని హత్య చేసిన అత్త..

అల్లుడిని హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఉప్పల్‌లోని రామంతపూర్‌కు చెందిన అనిత అనే మహిళ నవీన్‌ అనే యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. అయితే అనిత కూతురినే నవీన్‌తో వివాహం చేయించింది. కొన్ని రోజుల తరువాత అత్తా, అల్లుళ్ల వివాహేతర వ్యవహారం బయటపడడంతో నాలుగు నెలల కిందట కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తరువాత కూడా నవీన్‌తో అనిత అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. అయితే నిన్న రాత్రి వీరి మధ్య జరిగిన గొడవ జరగడంతో నవీన్‌ను […]

Written By: , Updated On : October 29, 2020 / 11:22 AM IST
murderd

murderd

Follow us on

murderd

అల్లుడిని హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఉప్పల్‌లోని రామంతపూర్‌కు చెందిన అనిత అనే మహిళ నవీన్‌ అనే యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. అయితే అనిత కూతురినే నవీన్‌తో వివాహం చేయించింది. కొన్ని రోజుల తరువాత అత్తా, అల్లుళ్ల వివాహేతర వ్యవహారం బయటపడడంతో నాలుగు నెలల కిందట కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తరువాత కూడా నవీన్‌తో అనిత అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. అయితే నిన్న రాత్రి వీరి మధ్య జరిగిన గొడవ జరగడంతో నవీన్‌ను అనిత హత్య చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.