సంగారెడ్డి జిల్లా అతలాకుతలం.. వరదనీటిలో చిక్కుకున్న ఏడుగురు..

భారీ వర్షాల కారణంగా నీటి ప్రాజెక్టులు నిండిపోయాయి. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సంగారెడ్డిలోని మంజీరా నధి ఉధృతంగా ప్రవహించడంతో నిన్న రాత్రి సింగూరు గేట్లు ఎత్తివేశారు. అయితే జిల్లాలోని ఏటిగడ్డకిష్టపూర్‌ వద్ద ఉన్న ఏడుగురిని వరదనీరు చుట్టుముట్టడంతో అక్కడే చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇక జిల్లలోని పటాన్‌చెరు నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాఆనికి అమీన్‌పూర్‌ సాయి కాలనీలో కాలువ పొంగొపొర్లుతోంది. దీంతో ఇక్కడున్న దుకాణ సముదాయం నీట […]

Written By: Suresh, Updated On : October 14, 2020 12:10 pm
Follow us on

భారీ వర్షాల కారణంగా నీటి ప్రాజెక్టులు నిండిపోయాయి. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సంగారెడ్డిలోని మంజీరా నధి ఉధృతంగా ప్రవహించడంతో నిన్న రాత్రి సింగూరు గేట్లు ఎత్తివేశారు. అయితే జిల్లాలోని ఏటిగడ్డకిష్టపూర్‌ వద్ద ఉన్న ఏడుగురిని వరదనీరు చుట్టుముట్టడంతో అక్కడే చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇక జిల్లలోని పటాన్‌చెరు నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాఆనికి అమీన్‌పూర్‌ సాయి కాలనీలో కాలువ పొంగొపొర్లుతోంది. దీంతో ఇక్కడున్న దుకాణ సముదాయం నీట మునిగింది. అల్విన్‌ కాలనీలో భారీ వర్షాలకు ఇళ్లలోకి నీరు చేరింది. మరోవైపు ముత్తంగా ఔటర్‌రింగ్‌ రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌ జామయింది.