
డబీర్‌పురా పోలీస్ స్టేషనకు వెళ్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని పోలీసులు అడ్డుకున్నారు. బండి సంజయ్‌కి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. దాంతో పోలీసులతో బీజేపీ కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. బీజేపీ కార్యకర్తల ఒత్తిడితో పోలీసులు అంగీకరించారు. డబీర్‌పురా పీఎస్‌లో ఉన్న బీజేపీ కార్యకర్తలను బండి సంజయ్ పరామర్శించారు.