https://oktelugu.com/

పోలీసు రిక్రూట్ మెంట్ లో స్థానిక యువతకూ అవకాశం : డీజీపీ మహేందర్ రెడ్డి

తెలంగాణ పోలీసుశాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలోని జిల్లా హెడ్ క్వార్టర్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసు శాఖలో రిక్రూట్ మెంట్ కు స్థానిక యువతకు అవకాశం ఇవ్వబడుతుందున్నారు. మావోయిస్టులు తెలగాణలో చొరబడేందుకు ప్రయత్నిస్తే వారి చర్యలు తిప్పి కొడుతామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసుల పనితీరు బాగుందని ఆయన కొనియాడారు. జిల్లా సరిహద్దు […]

Written By: Velishala Suresh, Updated On : December 23, 2020 4:19 pm
Follow us on

తెలంగాణ పోలీసుశాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలోని జిల్లా హెడ్ క్వార్టర్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసు శాఖలో రిక్రూట్ మెంట్ కు స్థానిక యువతకు అవకాశం ఇవ్వబడుతుందున్నారు. మావోయిస్టులు తెలగాణలో చొరబడేందుకు ప్రయత్నిస్తే వారి చర్యలు తిప్పి కొడుతామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసుల పనితీరు బాగుందని ఆయన కొనియాడారు. జిల్లా సరిహద్దు ఛత్తీస్ గఢ్ రాష్ట్రం నుంచి మావోయిస్టులు చొరబడకుంటా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రతి ఒక్క పోలీసు అధికారి అప్రమత్తంగా ఉంటూ బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారన్నారు.