భూముల రిజి స్ట్రేషన్ కు అధికారులు సిద్ధంగా ఉండాలి : కేసీఆర్

వ్యవసాయేతర భూముల రిజి స్ట్రేషన్ భూములను కోర్టు స్టే తొలగించిన తరువాత ధరణి ద్వారా ప్రారంభిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాుడతూ ధరణి విషయంలో హైకోర్టు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చిందన్నారు. 25 నుంచి రిజి స్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఇక రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. కరోనా చికిత్స కోసం రాష్ట్రంలో 10 వేల ఆక్సిజన్ […]

Written By: Suresh, Updated On : November 22, 2020 4:22 pm
Follow us on

వ్యవసాయేతర భూముల రిజి స్ట్రేషన్ భూములను కోర్టు స్టే తొలగించిన తరువాత ధరణి ద్వారా ప్రారంభిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాుడతూ ధరణి విషయంలో హైకోర్టు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చిందన్నారు. 25 నుంచి రిజి స్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఇక రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. కరోనా చికిత్స కోసం రాష్ట్రంలో 10 వేల ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇతర రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న ద్రుష్ట్యా రాష్ట్రంలో కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.