https://oktelugu.com/

రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు మృతి

రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా సానిపల్లికి చెందిన నర్సమ్మ, శంకర్‌లు కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి శివారులో 44వ జాతీయ రహదారిని దాటుతున్నారు. ఈక్రమంలో గుర్తు తెలియని వాహనం వచ్చి వీరిని ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఆసుపత్రికి పంపించి కేసు నమోదు చేసుకున్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 23, 2020 / 12:42 PM IST
    Follow us on