కేంద్రానికి కేటీఆర్ లేఖ

కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలో చేపట్టబోయే పలు కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని కోరారు. కేంద్ర పట్టణ వ్యవహారాలు, హౌసింగ్ శాక మంత్రి హార్ధిప్ సింగ్ పూరి తో పాటు ఆర్థిక మంత్రికి నిర్మల సీతారామన్ ను కోరారు. హైదరాబాద్ నగర్ అభివ్రుద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లేందుకు అర్బన్ అగ్లోమరేశన్ ఏరియా పేరిట వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని లేఖలో పేర్కొన్నారు. ఈ మాస్టర్ ప్లాన్ కోసం తెలంగాణ ప్రభుత్వం […]

Written By: Suresh, Updated On : December 30, 2020 4:04 pm
Follow us on

కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలో చేపట్టబోయే పలు కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని కోరారు. కేంద్ర పట్టణ వ్యవహారాలు, హౌసింగ్ శాక మంత్రి హార్ధిప్ సింగ్ పూరి తో పాటు ఆర్థిక మంత్రికి నిర్మల సీతారామన్ ను కోరారు. హైదరాబాద్ నగర్ అభివ్రుద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లేందుకు అర్బన్ అగ్లోమరేశన్ ఏరియా పేరిట వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని లేఖలో పేర్కొన్నారు. ఈ మాస్టర్ ప్లాన్ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక, అంచనాలు పూర్తి చేసిందన్నారు. యస్టీపీలతో పాటు సివనరేజ్ కలక్షన్ నెట్ వర్క్ మొత్తం 2232 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం ఉందని, వీటి కోసం సుమారు రూ.3,722 కోట్ల అవసరం అని తెలిపారు. 36 నెలలో పనులు పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.