ఫెడలర్ ఫ్రంట్ వదిలి.. మోదీ ఫ్రంట్ కు మారిన కేసీఆర్..: జీవన్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచారని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాుడతూ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టడాని అధికారికంగా ప్రారంభించిన తరువాత జాతీయ హోదా అడగడం విడ్డూరంగా ుందన్నారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం ఎయిర్ పోర్టు నిర్మిస్తామంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ వదిలేసి, మోదీ ఫ్రంట్ కు వచ్చారని ఎద్దేవా చేశారు. వీసీలను నియమించే కేసీఆర్ […]

Written By: Suresh, Updated On : December 13, 2020 2:56 pm
Follow us on

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచారని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాుడతూ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టడాని అధికారికంగా ప్రారంభించిన తరువాత జాతీయ హోదా అడగడం విడ్డూరంగా ుందన్నారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం ఎయిర్ పోర్టు నిర్మిస్తామంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ వదిలేసి, మోదీ ఫ్రంట్ కు వచ్చారని ఎద్దేవా చేశారు. వీసీలను నియమించే కేసీఆర్ కు సీఎం పదవి ఎందుకు ప్రశ్నించారు. గ్రేటర్ ఫలితాలలో టీఆర్ఎస్ ఎదురు దెబ్బ తగిలిందని ఇప్పటికైనా కేసీఆర్ తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు దూరం పెడతారని హెచ్చరించారు.