https://oktelugu.com/

కామారెడ్డి: మర్లకుంటాలో 11 మందికి అస్వస్థత

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుడివెనుక తండా గ్రామ పరిధిలోని మర్లకుంట తండాలో 11 మందికి అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి ఈ సంఘటన చోటు చేసుకోవడంతో కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. వారిలో తొమ్మదేళ్ల బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో ముగ్గురి పరిస్థతి విషమంగా ఉంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఒకేసారి కుటంబలోని వారందరికీ అస్వస్థతకు గురి కావడంతో కలుషిత నీరు తాగారా..? లేక విష ఆహారం తిన్నారా..? అని అనుమానిస్తున్నారు. […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 9, 2020 / 03:32 PM IST
    Follow us on

    కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుడివెనుక తండా గ్రామ పరిధిలోని మర్లకుంట తండాలో 11 మందికి అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి ఈ సంఘటన చోటు చేసుకోవడంతో కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. వారిలో తొమ్మదేళ్ల బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో ముగ్గురి పరిస్థతి విషమంగా ఉంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఒకేసారి కుటంబలోని వారందరికీ అస్వస్థతకు గురి కావడంతో కలుషిత నీరు తాగారా..? లేక విష ఆహారం తిన్నారా..? అని అనుమానిస్తున్నారు. చికిత్సపొందుతున్న వారిలో 10 నెలల చిన్నారి కూడా ఉన్నాడు. ఈ సంఘటనతో మర్లతండాలో ఆందోళనకు గురవుతున్నారు.