దుబ్బాక నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బందువుల ఇళ్లలో సోదాలు నిర్వహించడం నిన్న ఉద్రిక్తతకు దారి తీసింది. సంఘటన స్థలానికి చేరిన బీజేపీ జాతీయాధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసి కరీంనగర్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో మంగళవారం చలో ప్రగతిభవన్‌కు ఏబీవీపీ, బీజేవైఎం పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ప్రగతిభవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నాయకులు దీక్షకు సిద్ధమవుతున్నారు.