జీహెచ్ఎంసీ కౌంటింగ్: భారతినగర్లో బీజేపీ ముందంజ
జీహెచ్ఎంసీ ఎన్నికల లెక్కింపులో ఉదయం ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. గ్రేటర్ ఎన్నికల్లో 74,67,256 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముందుగా 25 చొప్పున బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా భారతీనగర్ డివిజన్లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆ పార్టీకి చెందిన సీహెఛ్ గోదావరి ముందంజలో ఉన్నారు.
Written By:
, Updated On : December 4, 2020 / 08:41 AM IST