బాలల హక్కుల పరిరక్షణలో అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని, బాలల హక్కులను ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు పడేలా చూడాలని రాష్ట్ర మహిళాభివృద్ధి-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నూతన కార్యాలయాన్ని గురువారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కమిషనరేట్ పరిధిలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలల హక్కులపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పించాలన్నారు. తెలిసి, తెలియని వయసు నుంచే బాలబాలికల పట్ల అనేక దురాఘతాలు జరుగుతున్నాయన్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Effective protection of childrens rights minister satyavathi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com