https://oktelugu.com/

ఆవుపై కాల్పుల ఘటనలో నిందితుల అరెస్ట్‌

వికారాబాద్‌ జిల్లాలో ఆవుపై కాల్పులు జరిపిన ఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. వికారాబాద్‌ జిల్ల పూడూర్‌ మండలం దామగుండం అటవీ ప్రాంతంలో కొందరు గత నెల 23న కాల్పులు జరిపారు. అలాగే అడవుల్లో తుపాకులతో హల్‌చల్‌ చేయడంతో గుర్తించిన కొందరు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా కాల్పుల జరిపిన వారిలో ఇమ్రాన్‌, అజీర్‌, షేక్‌ మహబూబ్‌, రాంచందర్‌, రఫీలను గుర్తించినట్లు పోలీసులు తెఇపారు. వీరి వద్ద నుంచి రైఫిల్‌, 9 […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 1, 2020 / 11:46 AM IST
    Follow us on

    వికారాబాద్‌ జిల్లాలో ఆవుపై కాల్పులు జరిపిన ఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. వికారాబాద్‌ జిల్ల పూడూర్‌ మండలం దామగుండం అటవీ ప్రాంతంలో కొందరు గత నెల 23న కాల్పులు జరిపారు. అలాగే అడవుల్లో తుపాకులతో హల్‌చల్‌ చేయడంతో గుర్తించిన కొందరు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా కాల్పుల జరిపిన వారిలో ఇమ్రాన్‌, అజీర్‌, షేక్‌ మహబూబ్‌, రాంచందర్‌, రఫీలను గుర్తించినట్లు పోలీసులు తెఇపారు. వీరి వద్ద నుంచి రైఫిల్‌, 9 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.