
భారత బయోటెక్ అభివఈ చేస్తొన్న ‘కోవాగ్జిన్’ వచ్చేఏడాదిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. 2021 ఏప్రిల్ లో వ్యాక్సిన్ ను విడుదల చేసేందుకు అవసరమైన అనుమతులు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పైనే ద సారించినట్లు స్పష్టం చేసింది. దేశంలోని 14 రాష్ట్రాల్లో ఈ వ్యాక్సన్ ట్రయల్స్ జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, వ్యాక్సిన్ డోసు ధర ఇప్పడే నిర్ణయించలేమని భారత్ బయోటెక్ ఇంర్నేషనల్ డైరెక్టర్ సాయిప్రసాద్ తెలిపారు.